రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో ఖైదీల ఆరోగ్యం పట్ల, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతోందని జిల్లా జైళ్ల శాఖ ఎం ఆర్ రవి కిరణ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సెంట్రల్ జై ల్ ఆవరణలోని సమావేశ మందిరంలో జీ ఎస్ ఎల్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెడికల్ స్క్రీనింగ్ క్యాంపు పై అవగాహన సదస్సు, అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డి ఐ జీ …
Read More »Tag Archives: rajamendri
ఆరోగ్య సేవలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అభివృద్ధి వృద్ధి సాధించే దిశగా మహిళలు చిన్నారుల ఆరోగ్యం, పోష్టికత, గర్భిణుల ఆరోగ్య సేవలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు వేలగపూడి నుంచి విసి నిర్వహించగా, జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఇతర అధికారులు స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »జల పరిరక్షణ పై న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పర్యావరణ పరిరక్షణ మరియు జల పరిరక్షణ పై న్యాయ విజ్ఞాన సదస్సు ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ మూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందిరి బాధ్యత అని అన్నారు. నేడు మన ముందున్న అతి పెద్ద సమస్య ప్లాస్టిక్ వినియోగం. ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల …
Read More »రాజమహేంద్రవరం లో ఘనంగా 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 18 ఏళ్ళు నిండిన యువత ఓటరుగా నమోదై తమ ఓటు హక్కును కలిగి ఉండాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా స్థాయి ఓటరు దినోత్సవ కార్యక్రమ వేడకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు ముఖ్యఅతిధిగా పాల్గొనగా, జిల్లా జాయింట్ కలెక్టరు తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ …
Read More »నూతన జిల్లాలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
-జిల్లా కలెక్టర్ మాధవీలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు -ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలి -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని , అందరం కలిసి విజయ వంతం చేద్దామని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, నూతనంగా …
Read More »“పిల్లల కోసం భద్రత మరియు భద్రతా మాన్యువల్”
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు చెడు అలవాట్లు కు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అదే సమయంలో వాటికి దూరంగా ఉంచే క్రమంలో చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ద్వారా “పిల్లల కోసం భద్రత మరియు భద్రతా మాన్యువల్”పై శిక్షణ మరియు COTPA …
Read More »ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సేవలందేలా కృషి చేయాలి !!
-మంత్రి జోగి రమేష్ ఐదుగుళ్ళపల్లి (గూడూరు), నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సేవలందేలా కృషి చేయాలని ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులకు సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గూడూరు మండల పరిధిలో 7 క్లస్టర్లు 450 ఇల్లు 1200 మంది …
Read More »సీఎం ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం అధ్యతన ప్రాంతీయ సమీక్షా సమావేశం…
-రీ సర్వే పురోగతి భవిష్యత్తు కార్యాచరణ పై సమీక్ష.. -సమావేశానికి హాజరైన సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమీషర్, నాలుగు జిల్లాల కలెక్టర్లు… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే పనులను నిర్దిష్టమైన కాల పరిమితి తో చట్టబద్దత కు అనుగుణంగా పూర్తి చెయ్యాలని వై ఎస్ ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకం పై స్టీరింగ్ మరియు అమలు కమిటీ చైర్మన్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ …
Read More »అజయ్ కల్లాం పూర్తి స్థాయి సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వై యస్ ఆర్ జగనన్న శాశ్వత పై ప్రాంతీయ సమావేశానికి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం రాత్రి సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి, డా అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలకు చెందిన …
Read More »జగనన్నకుచెబుదాం” (జెకెసి 1902) వెబ్ పోర్టల్ లో స్పందన దరఖాస్తులు చేసుకోవచ్చు
-సోమవారం కలెక్టర్ కార్యాల యం లో 220 దరఖాస్తులు. -అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు. -ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుం డా అధికారులు అర్జీలను పరి ష్కారం చెయ్యాలి. -అర్జీల పరిష్కారం క్షేత్రస్థాయిలో చేసే విధంగా చర్యలు తీసుకుం టున్నాం. -శాఖా పరమైన కోర్టు కేసులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. -జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నకుచెబుదాం (జెకెసి) వెబ్ పోర్టల్ లో స్పందన దరఖాస్తులు …
Read More »