Breaking News

Tag Archives: rajamendri

నోటీసులు ఇచ్చిన వారి పెన్షన్ తొలగించడం లేదు

-జిల్లాలో కొత్తగా 2,280 మందికి రేషన్ కార్డులు జారీ -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత ఉన్న ఏ ఒక్క పెన్షన్ కూడా తొలగించడం జరగదని, నోటీస్ లు ఇచ్చిన వారి పెన్షన్లు కూడా తొలగించడం జరగదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. ఈ విషయం పై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరుగు తోందన్నారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కి కార్యాచరణ,  నూతన రేషన్ కార్డుల తదితర …

Read More »

గుడ్ గవర్నెన్స్ పై సమగ్రంగా అధ్యయనం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే సేవలు వాస్తవంగా వారికి చేరుతున్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం లో గుడ్ గవర్నెన్స్ పై సమగ్రంగా అధ్యయనం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం  జిల్లా స్థాయిలో  సుపరిపాలన వ్యాప్తి పై చేపడుతున్న చర్యలు, వాటిలో మెరుగైన ఫలితాలు పై గుడ్ గవర్నెన్స్ వారోత్సవాల కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రజల వద్దకే …

Read More »

2023-24 నాబార్డు వార్షిక రుణ ప్రణాళిక రూ.10,898.93 కోట్లు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కి చెందిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు (జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్) ద్వారా ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు, పరిశ్రమ, విద్యా తదితర రంగాల కోసం రూ.10,898. 93 కోట్ల మేర రుణ వార్షిక ప్రణాళికను రూపొందించామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ వార్షిక …

Read More »

బ్యాంకుకు ఎస్ హెచ్ జి లకు లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో హౌసింగ్ ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయడానికి బ్యాంకుకు ఎస్ హెచ్ జి లకు లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీ లత స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు కు జగనన్న తోడు, చేయూత లకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. శుక్రవారం లీడ్ బ్యాంకు వారి ఆధ్వార్యంలో  బ్యాంకర్ల, జిల్లా అధికారులతో  2022-23 త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి …

Read More »

కాల పరిమితి లోపుగా పరిష్కారం చూపడం జరగాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన అర్జీలకు సంబంధించి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కాల పరిమితి లోపుగా పరిష్కారం చూపడం జరగాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. రబీ సీజన్ లో ఈ క్రాప్ బుకింగ్ నమోదు సమాంతరంగా చేపట్టాలన్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి అమరావతి నుంచి రెవెన్యూ, భూసేకరణ, స్పందన, రీ సర్వే, కోర్టు కేసులు, హౌసింగ్, వ్యవసాయ అనుబంధ శాఖల, పి ఎం …

Read More »

ప్రభుత్వం చేయూత, బ్యాంకు రుణాలు పొందడానికి సిసిఆర్సి పత్రం తప్పనిసరి

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సాగు చేసే ప్రతి ఒక్క రైతు ” పంట సాగుదారు హక్కు పత్రం (సి సి ఆర్ సి) ” తప్పని సరిగా కలిగి ఉండాలని తద్వారా ప్రభుత్వం కల్పించే ప్రయోజనాల కు అర్హులు అవుతారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో సి.సి.ఆర్.సి. గోడ ప్రతులను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …

Read More »

దేశీయ డిమాండు తీర్చిన తరువాతే ఇతర దేశాలకు చమురు ఎగుమతి

– లోక్‌సభలో ఎంపీ మార్గాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఇంధన శాఖ మంత్రి రామేశ్వర్ తేలి సమాధానం రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మోటార్ స్పిరిట్ (ఎంఎస్), హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ)లను నేపాల్, భూటాన్ కాకుండా ఇతర దేశాలకు గత అయిదు సంవత్సరాలలో ఎగుమతి చేశారా అని కేంద్రప్రభుత్వాన్ని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. అలాగే రిఫైనరీ బదిలీ ధరతో పోలిస్తే ఎంఎస్, హెచ్ఎస్డీ ఇంధనాన్ని ఎగుమతి చేయడం లాభదాయకంగా ఉందా అని …

Read More »

గుడ్ గవర్నెన్స్ వారోత్సవాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పౌరులకు మెరుగైన సుపరిపాలన ను పారదర్శకంగా, జవాబుదారీ తనం తో కూడి అందించే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకుని రావడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గుడ్ గవర్నెన్స్ వారోత్సవాలు సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పై కార్యశాల కు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా …

Read More »

గుడ్ గవర్నెన్స్ వీక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్ గవర్నెన్స్ వీక్ (Good Governance week ) కార్యక్రమంలో భాగంగా ది. 21-12-2022 తేదీన కలెక్టరేట్ నందు బుధవారం ఆరోగ్య శాఖ పై కార్యశాల నిర్వహించగా, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ గారు ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలు రాష్ట్రం ఏ స్థానంలో ఉన్నవి .. ఎనిమియా – ముక్తి భారత్ కార్యక్రమంలో స్కూల్ …

Read More »

జిల్లాలో డిసెంబర్ 31 వరకు ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది

-జిల్లాలో ఇప్పటికే నూరుశాతం పూర్తి చేసిన కొనుగోలు కేంద్రాలు రెండు రోజుల్లో మూసి వెయ్యడం జరుగుతుంది -రబీ సీజన్ కోసం ఈ క్రాప్ నమోదు ప్రారంభించనున్నాం -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం పంట కోత పనులు దాదాపు పూర్తి అవుతున్నాయాని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అంచనా వేసిన వరి సేకరణ 3.23 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, …

Read More »