-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహిళల హక్కుల, ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి -కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోనీ గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, మహిళల హక్కులు, మౌలిక సదుపాయాలు కల్పించడం,అవగాహన పెంపొందించే దిశలో భాగంగా గౌరవ హై కోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్ట్ 15 లోగా క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో …
Read More »Tag Archives: rajamendri
ఉద్యాన పంటల’కు ప్రభుత్వ ప్రోత్సాహం – 2023-24 సం.పు నిధుల విడుదల
-కొత్తగా 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ ఫాం సాగు చేసిన రైతులకి రూ.419 లక్షలు -సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.28.6 లు విడుదల -రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద రూ.78.75 లక్షలు -50 శాతం సబ్సిడీ పై హై బ్రీడ్ విత్తనాల పంపిణీ -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యాన పంటల’కు ప్రభుత్వ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించే దిశలో 2023-24 ఏడాదికి చెందిన నిధుల విడుదల చెయ్యడం జరిగిందని జిల్లా …
Read More »స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి…
-ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల పై శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చెయ్యాలి -అధికారులు సమన్వయంతో విధులను నిర్వర్తించాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15వ తేదీన స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుపుకోనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత శోభాయమానంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లా అధికారులు ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన సమీక్షా సమావేశం …
Read More »బంగారుకొండ ప్లస్ కింద 1198 మంది గుర్తింపు
-అధికారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి -కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం కావాలి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బంగారు కొండా ప్లస్ ద్వారా పిల్లల తీవ్రమైన పోషకాహార లోపం, బలహీనంగా ఉన్న, కుంగిపోయిన 1198 చిన్నారులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జరిపిన సమావేశంలో ” బంగారు కొండ ప్లస్ ” కార్యక్రమం తదుపరి కార్యచరణ పై కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »జూలై 29 సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
-ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 29 వ తేదీ సోమవారం నుంచి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక “మీకోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను “పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పి జి ఆర్ ఎస్)” మీకోసం జిల్లా స్థాయిలో కలెక్టరేట్ …
Read More »శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎర్ర కాలువ వరద ముంపు నివారణకు ఆధునీకరణ పనులను చేపడతాం.
-వరద ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటన -రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అండగా ఉంటాం -రైతులకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను రూ.1680 కోట్లులో ఇప్పటికే రు. 1000 కోట్లు రైతులకు జమ చేసాం. -మరో వారంలో మిగిలిన రు. 680 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం -వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేం నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, పర్యాటక, సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎంత ఖర్చయినా …
Read More »వరద ముంపు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందుకుంటాం
-బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ, ఆర్ధిక సహాయం అందచేత -జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ -529 కుటుంబాలకు రూ.15 లక్షల 87 వేలు ఆర్ధిక సహాయం -మంత్రి కందుల దుర్గేష్ పెరవలి / ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత గోదావరీ వరదలు, ఎర్ర కాలువ వరదలలో జిల్లాలో ముంపుకు గురి అయిన కుటుంబాలకు అండగా నిలిచి, జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ, 529 కుటుంబాలకు ఒకొక్క కుటుంబానికి …
Read More »పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత…
-ప్రతి పాఠశాల లోనూ ఎకో క్లబ్ లు ఏర్పాటు చేయాలి -విద్యార్థులు మొక్కలు నాటి దత్తత తీసుకుని వాటిని సంరక్షించాలి. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో పర్యావరణ పరి రక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శనివారం స్థానిక ఇన్నీస్ పేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా “పర్యావరణ పరిరక్షణ దినోత్సవం”లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల …
Read More »ఆవ ఇళ్ల పట్టాల స్థలాలు పరిశీలన
-కలెక్టర్ ప్రశాంతి మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ఆవా భూములలో గృహ లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణి పై ప్రజా ప్రతినిధులు తెలియ చేసిన అంశాల నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ మండలం కాపవరం , బురుగుపూడి గ్రామాల్లో అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పంపిణీ పథకంలో భాగంగా ఆవ ప్రాంతంలోని కాపవరం, బూరుగు పూడి గ్రామాల్లోని 361 …
Read More »ఎర్ర కాలువ ఏటిగట్లు పటిష్టతకు ఆధునీకరణ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది
-వరద ఉధృతి కారణంగా రైతు నష్టపోయిన ప్రతి ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ అందించే చర్యలు చేపడతాం. -మోకాలు లోతు వరదనీటిలో వీధుల్లో వెంబడి నడిచి పునరావాస కేంద్రాల్లో ఉన్న నిర్వాసితులను పరామర్శించి వారికి అందుతున్న, ఆహారం, వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్న మంత్రి. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్ర కాలవ వరద ఉధృతి వలన పంట పొలాలు నష్టపోవడమే కాకుండా గ్రామాల్లోనికి నీరు చేరి ఇల్లు కూడా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని, …
Read More »