Breaking News

విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన సమాచార పౌర సంబంధాల శాఖ…

 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు అబ్దుల్ రఫీక్ , డివిజనల్ పౌర సంబంధాల అధికారి జే. శ్యామ్ కుమార్, టైపిస్ట్ సిహెచ్. శివరామక్రిష్ణ లకు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *