బ్యాంకు మానేజర్లుతో సమావేశమైన కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యు.సి.డి) విభాగము ద్వారా టిడ్కో (TIDCO) ద్వారా నిర్మాణము చేయబడే 5,412 మంది లబ్ది దారులకు (365 చ.అ.లు మరియు 430 చ.అ.లు) రూ. 3.15 లక్షలు మరియు రూ. 3.65 లక్షలు చొప్పున మంజూరు కొరకు నగరములో గల 12 బ్యాంకులకు సంబంధించి 79 మంది బ్యాంకు మానేజర్లు కౌన్సిల్ హాలు నందు సమావేశమునకు హాజరైనారు. ఈ సమావేశమునకు నగరపాలక సంస్థ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్ IAS, అదనపు కమీషనర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ డా. జె. అరుణ, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామమోహనరావు, చిన్నోడు టిడ్కో ఇ.ఇ, డి.సి.ఓ ఆనందరావు, బ్యాంకు కో ఆర్డినేటర్స్, సి.డి.ఓ లు మరియు సి.ఓ లు హాజరైనారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *