ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఈనెల 4వ తేదీ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరు కోటదిబ్బ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో “ఆటో డ్రైవర్ సేవలో” కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొంటారు.
Prajavartha Online Telugu News