Breaking News

చాక్‌పీస్ (సుద్దముక్క)పై స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, సీఎం చంద్రబాబు పుట్టిన రోజు తేదీ…


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చాక్‌పీస్ (సుద్దముక్క) పై స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నినాదంతో 20వ తేదీన చంద్రబాబు పుట్టిన రోజు అని తూర్పుగోదావరి జిల్లా, తీపర్రు, పెరవాలికి చెందిన కోడూరి నాగ రాఘవేంద్రబాబు చెక్కి చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో నిడదవోలు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి ప్రయత్నించినా కలవలేకపోయానని, భవిష్యత్‌లో అయినా అభిమాన నాయకుడిని కలిసి తన నైపుణ్యంద్వారా అభిమానాన్ని చాటుకోవాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *