హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
టాలీవుడ్ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్ధ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ నిశ్చితార్ధ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు… కాబోయే దంపతులు చిలుకూరి సూర్యతేజ, జననిలను ఆశీర్వదించారు.
Prajavartha Online Telugu News