Breaking News

శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి పడి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతూ ఆహాన పత్రికను శాసనసభ్యలు డిఎన్ఆర్ కు అందజేసిన ఆలయ ఈవో..

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 18వ తేదీ శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించే పడి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని పూజ కార్యక్రమం ప్రారంభించాలని ఆలయ ఈఓ కందుల వేణుగోపాలరావు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ,వైస్ ఎంపీపీ మహ్మద్ జహీర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, చెరుకువాడ బాలరామరాజు, కూనవరపు సతీష్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *