విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఆర్మర్’ డిటైలింగ్ స్టూడియో విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఇంద్రప్రస్థ హోటల్ ఎదురుగా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ హర్షవర్థన్ చేతుల మీదుగా శనివారం ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా ‘ఆర్మర్’ స్టూడియో అధినేతలు సయ్యద్ హమీద్, సయ్యద్ జువేద్‌లు మాట్లాడుతూ విజయవాడ నగరంలో అత్యాధునిక డిజైన్లు ఆటోరంగంలో కార్లకు నూతన ఒరవడి సృష్టిస్తామని అన్నారు. మావద్ద నిపుణులు అయిన టెక్నిషన్స్ వారిచే బి.పి.ఎఫ్., సిరామిక్, డిటైలింగ్, రాఫ్, టిపులాన్, సన్‌ఫిల్మింగ్ మొదలగు ఇంటీరియల్ కార్లకు బ్యూటీఫికేషన్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ టెక్నిషన్స్, ఆటోరంగ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …