విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా’ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పిట్ట వర ప్రసాద్ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షుడు మేక వెంకటేశ్వర రావు, రాష్ట ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్ గురువారం విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను చీఫ్ సెక్రటరీ …