విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Maris స్టెల్లా కళాశాల లో అక్కినేని హాస్పిటల్స్ ఆధ్వర్యం లో క్యాన్సర్,గైనిక్ ప్రాబ్లమ్స్ చికిత్స విధానాలు పై అవగాహన సదస్సు నిర్వహించారు. Dr mani Akkineni. Gynicology Dr spoorthi ramineni. General medicine Dr D. Darmaja. Gynicology Dr Sowmya. IVF Dr sumitha reddy. Dermatology డాక్టర్లు పలు రకాల క్యాన్సర్ కారకాలు వాటి దశలు, వ్యాక్సిన్ ద్వారా కలిగే ప్రయోజనాలు మరియు చర్మ సంభదిత సమస్యల పరిష్కారం వాడవలసిన మందులు గురించి గీనిక్ సమస్యల పట్ల మహిళలు అలెర్ట్ గా వుండాలని తెలిపారు ఈ కార్యక్రమం లో ఉషా కుమార్ డిగ్రీ viceprincipal స్టాఫ్ 500 ఇంటర్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News