విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆత్మీయ స్వాగతం పలికారు. విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కు ప్రారంభోత్సవానికి మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు.
Prajavartha Online Telugu News