అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి మంగళాశాసనములతో.. విజయకీలాద్రి దివ్యక్షేత్రముపై శ్రీమన్నారాయణుడి శ్రీహస్తం లో ఆభరణంగాను, శత్రువులకు ఆయుధంగాను దర్శనమిచ్చే సుదర్శన స్వామి తిరునక్షత్ర మహోత్సవం ఉ ॥ 9. గం॥ లకు పంచామృత అభిషేకము 10. గం॥ లకు సర్వరక్షాకర సుదర్శన హోమం , పూర్ణాహుతి, కుంభప్రోక్షణ, తీర్ధ ప్రసాద గోష్టి తో కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది .
Tags amaravathi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …