తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయి ఎయిడ్స్ /హెచ్ ఐ వి క్విజ్ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక కే .ఎల్ .యూనివర్సిటీ, విజయవాడ లో ఎయిడ్స్ /హెచ్ .ఐ .వీ క్విజ్ లో జిల్లాలోని విద్యార్థులు 18-9-24 వ తేదీన పాల్గొనడం జరిగినది. జిల్లాలోని విద్యార్థులు ఎస్.చెంచెమ్మ (10వ తరగతి )బండారుపల్లి , ఏర్పేడు బి .రాధిక (10వ Shlok ) Dr.SRK.municipal హై స్కూల్ ఎం .శశి ప్రియదర్శిని (9వ తరగతి ) MJPAP.(B.C). Girls.High school, చంద్రగిరి డీ .ఈ .ఓ (డాక్టర్.శేఖర్ ) ఆద్వర్యం లో ఎంపిక చేయడం జరిగినదని మరియు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల, శ్రీలత (యూనిసెఫ్), హైదరాబాద్ వారి వారి ఆద్వర్యం లో సర్టిఫికెట్ లను విద్యార్థులకు అందచేయడం జరిగినదని డీ .ఎం.హెచ్ .ఓ యు .శ్రీహరి, డీ ఎల్ .ఏ .టి .ఓ . ఓ .శ్రీనివాసరెడ్డి లు తెలిపారు. ఇందులో నోడెల్ పర్సన్ ఎం .సుబ్రహ్మణ్యం, బండారుపల్లి, ఏర్పేడు మరియు విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొనడం జరిగింది.
Tags tirupathi
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …