విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 64 డివిజన్లలో చెత్తను సమయానికి సేకరించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందువల్ల విజయవాడ నగర పాలక సంస్థ స్వచ్చ సర్వేక్షన్ 2023 లో GFC 5 స్టార్ సర్టిఫికేషన్ సాదించింది. మరల స్వచ్చ సర్వేక్షన్ 2024 లో GFC 7 స్టార్ సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేస్తున్నందున ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు అభ్యంతరాలు వున్నా ఈ ప్రకటనను జారి చేసిన రోజు నుండి 10 రోజులలోపు మీ అభ్యంతరాలు తెలియజేయవలిసిందిగా కోరుచున్నాము. మీ అబ్యంతరాలను కింద తెలియజేయబడిన నంబరుకు తెలియబరచగలరు. నంబరు: 8181960909
Tags vijayawada
Check Also
నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …
Prajavartha Online Telugu News