ఏలూరు / కొవ్వూరు / జంగారెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ అక్టోబర్ 20 వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మ. 12.30 కి కొవ్వూరు చేరుకుంటారని ఏపీరాష్ట్ర షెడ్యూల్డ్ తరగతుల కమిషన్ కార్యాలయం మంగళవారం పర్యటన సమాచారాన్ని తెలియపరిచారు. అనంతరం మ.2.00 గంటల వరకు అధికారులతో సమావేశం నిర్వహించి, స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. తదుపరి కొవ్వూరు నుంచి బయలుదేరి జంగారెడ్డిగూడెం మండలం …
Read More »Konduri Srinivasa Rao
దర్గాలో ఘనంగా జరిగిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 450ఏళ్ళ చరిత్ర కలిగిన రెండుతెలుగు రాష్ట్రలో ప్రఖ్యాతి గాంచిన హజరత్ అలీ హుస్సేన్ షా ఖాదరీ, హజరత్ సయ్యద్ షా ఖాదరీ దర్గాలో మంగళవారం ఉదయంనుండి సాయంత్రం వరకు విశ్వ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఈద్ -మిలాదున్ నబి పండుగ ఘనంగా జరిగింది. హజరత్ అలీ హుస్సేన్ షా ఖాదరీ ,హజరత్ సయ్యద్ షా ఖాదరీ భక్తబృందం లంగర్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ గౌస్ ప్రధానకార్యదర్శి షేక్ నాగూర్ ఆధ్వర్యంలో జష్నే -ఈద్ మిలాద్-ఉన్-నబి …
Read More »మంత్రి తానేటి వనిత చేతులు మీదగా పోలీస్ ఆల్బమ్ ను రిలీజ్…
తాడేపల్లిగూడెం/కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చేతులు మీదగా పోలీస్ ఆల్బమ్ ను రిలీజ్ చేసారు. ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానే టి వనిత చేతులు మీదగా నాగరాజు కంపోస్ చేసిన పోలీస్ ఆల్బమ్ ను రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ తానేటి శ్రీనివాస్, కొవ్వూరు డిఎస్పీ …
Read More »సమాజాన్ని శాంతివైపు నడిపించిన దివ్య చరితుడు మహమ్మద్ ప్రవక్త… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మానవాళిని ఖురాన్ దివ్య బోధనలతో ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలను సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వాంబేకాలనీలోని ఆస్థాన – ఎ – గరీబ్ నవాజ్ ఖాజా బాబా ఆశ్రమంలో జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపక ధర్మకర్త పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ …
Read More »జషన్-ఎ-ఈద్ -మిలాదున్నబీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్ లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అర్షద్, వాజీద్ ఖాన్ తో పాటు ముస్లిం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలకు ముస్లిం సోదరులకు సోదరీమణులకు ఈద్ -మిలాద్ -ఉన్ …
Read More »కిడ్నీలో రాళ్ల సమస్యకు కామినేనిలో అత్యాధునిక చికిత్స…
-నవ్యాంధ్రలో తొలిసారిగా తులియం లేజర్ లిథోట్రిప్సీ పరిజ్ఞానం -కోతలు, కుట్లు లేకుండా ఆధునిక పద్దతిలో లేజర్ చికిత్సలు -కామినేనిలో అడ్వాన్స్డ్ నెఫ్రాలజీ, యురాలజీ విభాగాలు -మూత్రపిండాల సంరక్షణపై బ్రోచర్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కిడ్నీలో రాళ్ల సమస్యకు కామినేని హాస్పిటల్ నందు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ సీవోవో డాక్టర్ వెనిగళ్ల నవీన్ కుమార్ అన్నారు. నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్ నందు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిడ్నీలో రాళ్ల సమస్యను పరిష్కరించేందుకు నవ్యాంధ్రలో తొలిసారిగా …
Read More »శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం వై.యస్. జగన్మోహన రెడ్డి…
-దత్త పీఠంలో మరకత రాజరాజేశ్వరీ దేవి ఆశీస్సులు అందుకున్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పటమట దత్త నగర్ లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో శ్రీ దత్త పీఠం అర్చకులు, ఆశ్రమ పర్యవేక్షకులు, అవధూత రమేష్, ఎగ్జిక్యూటివ్ ఏయస్ఆర్ కె. ప్రసాద్, ట్రస్టు మెంబరు జివి. ప్రసాద్, ఇతర ట్రస్టు మెంబర్లు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట …
Read More »నిర్ణీత సమయంలోపే ఆర్జీలు వరిష్కారించాలి…
-స్పందనకు 50 ఆర్జీలు రాక -సబ్ కలెక్టర్ జి. ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 50 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలనుంచి స్వీకరించిన ఆర్జీలకు సత్వర పరిష్కరం చూపించాలని ఆయా శాఖల …
Read More »“రిసోర్స్ మొబైలైజేషన్” పై నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, అధ్యక్షతన “రిసోర్స్ మొబైలైజేషన్” పై నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశానికి హాజరైన జాయింట్ కలెక్టర్ మాధవిలత. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్, వినీత్ బ్రిజ్ లాల్ ల అధ్యక్షతన “రిసోర్స్ మొబలైజేషన్” పై నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రధానంగా అక్రమ మద్యం రవాణా, నాటుసారాయి నిర్మూలన, ఎన్ఫోర్స్మెంట్, తదితర అంశాల అజెండాగా జరిగిన సమావేశంలో అన్ని జిల్లాల …
Read More »ప్రజారవాణా వ్యవస్థలో మెరుగైన సౌకర్యాలు అందించుటతో పాటు అభివృద్ధి పథంలో నడిపిస్తాం…
-రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), -వైస్ ఛైర్మన్ యంసి. విజయానంద రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి పరిచి లాభాల బాటలో నడిపించేలా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఏపియస్ఆర్ టి సి వైస్ ఛైర్మన్ గా సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సికె కన్వెన్షన్ సెంటరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యంసి. విజయానంద రెడ్డి వైస్ ఛైర్మన్ గా ప్రమాణ …
Read More »