Breaking News

All News

20వ డివిజన్ ప్రాంతంలో అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 20వ డివిజన్‌ కృష్ణలంక రణధీర్‌ నగర్‌ కరకట్ట ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్‌ ఎన్నికల ప్రచారం ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వైసిపి హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ అవినాష్‌ ముందుకు సాగారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ… రీటైనింగ్‌ వాల్‌ శంకుస్థాపన చేసినప్పటి నుంచి దానిని సకాలంలో పూర్తి చేసిన ఘనత జగన్‌ సొంతం ఇది ప్రారంభించినప్పుడే వైసిపి విజయం ఖాయమైందన్నారు. గత టీడీపి హయాంలో ఇక్కడ …

Read More »

గడప గడపకు ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్,మారుతీ నగర్ కొండ పైన,వీరన్న స్ట్రీట్ కోకోకోలా స్ట్రీట్, మేయర్  వెంకటేశ్వర స్ట్రీట్ ప్రాంతాలలో దేవినేని సుధీర ,13వ డివిజన్, కౌండిన్య నగర్,పాములు  స్ట్రీట్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి  మరియు కేశినేని హైమ  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్,13వ డివిజన్ …

Read More »

మీట్‌ది ప్రెస్‌లో విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌…

-అసమర్థ ఎమ్మెల్యే ‘గద్దె’ -తనను గెలిపిస్తే మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పది సంవత్సరాలు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్‌రావు ఒక అసమర్ధ ఎమ్మెల్యేగా మిగిలారని తూర్పు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్‌ ఆరోపించారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన మీట్‌దిప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌ని వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తే తాము నిర్మించామని గద్దె రామ్మోహన్‌ వీడియోలు పంపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా, అభివృద్ది చేయకుండా …

Read More »

ఎన్నికల ప్రచారంలో దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు సాయంత్రం 02వ డివిజన్,అజయ్ ట్యూషన్ పాయింట్,పడవులరేవు, బేత్లెహం నగర్ సత్యం  స్ట్రీట్,చిన్న చర్చ్ వీధులలో ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి,స్థానిక కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి ఎన్నికల ప్రచారంలో పాల్గొని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలి అని అబ్యర్ధించారు.

Read More »

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జనరంజకంగా పాలన అందిస్తున్న జగనన్న: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఐదో డివిజన్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని వైసీపీ తూర్పు ఇన్ చార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొండ చిట్టచివరి అంచువరకు మంచినీరు అందించి ప్రజలకు తాగునీటి ఇక్కట్లు లేకుండా చేశామని అవినాష్ అన్నారు. కొండ ప్రాంత ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా క్రషి చేస్తున్నట్లు అవినాష్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 5వ డివిజన్ పరిధిలోని క్రీస్తురాజు పురం కొండ పైన ప్రాంతంలో ఎన్నికల …

Read More »

అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా, వైద్య రంగాలలో నూతన ఒరవడులు తీసుకువచ్చి ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 63వ డివిజన్ ఉడాకాలనీలో శనివారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో ఇంటింటికి వెళ్లి ఈ …

Read More »

ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63 వ డివిజన్ ఉడాకాలనీలో ఎన్నికల ప్రచార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవ‌స‌రాలు తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష …

Read More »

ప్రజల నెత్తిన పెనుభారం మోపిన వైకాపా సర్కారు…

-రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు -ఏపీని సర్వనాశనం చేశారు -రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే టీడీపీ మహాకూటమికే సాధ్యం -మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ -చెవుటూరులో ఎన్నికల ప్రచారం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఐదేళ్ల వైకాపా పాలనలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా దివాళా తీసిందని, రూ.13లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన పెనుభారం మోపారని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. …

Read More »

తనని తాను తగ్గించుకోనువాడు హెచ్చింపబడును…

-ప్రభువైన ఏసు క్రీస్తు చూపిన మార్గం మనకు ఆదర్శనీయం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో శనివారం నాడు దైవసేవకులు అత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మంచిని గుర్తించండి మంచి చేసే వారిని అదరించండి గడిచిన ఐదేళ్ల కాలంలో నేను మైలవరం నియోజకవర్గం లో చేసిన సేవలు గుర్తించి సైకిల్ గుర్తు పై ఓటు వేసి నాకు మద్దతు తెలపాలని దైవ …

Read More »

తెలుగుదేశంలోనికి కొనసాగుతున్న వలసలు…

-మైలవరంలో క్రమేపీ క్షీణీస్తోన్న వైకాపా. -జూపూడి నుంచి టీడీపీలోనికి చేరికలు ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమేపీ క్షేణిస్తోంది. ప్రతిరోజు తెలుగుదేశం పార్టీలోనికి వలసలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జి.కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి, స్ధానిక ఎమ్మెల్యే వసంత వెంకట …

Read More »