తనని తాను తగ్గించుకోనువాడు హెచ్చింపబడును…

-ప్రభువైన ఏసు క్రీస్తు చూపిన మార్గం మనకు ఆదర్శనీయం

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో శనివారం నాడు దైవసేవకులు అత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మంచిని గుర్తించండి మంచి చేసే వారిని అదరించండి గడిచిన ఐదేళ్ల కాలంలో నేను మైలవరం నియోజకవర్గం లో చేసిన సేవలు గుర్తించి సైకిల్ గుర్తు పై ఓటు వేసి నాకు మద్దతు తెలపాలని దైవ సేవకులకు సంఘ కాపరులకు దైవ జనులకు విజ్ణప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *