విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు సాయంత్రం 02వ డివిజన్,అజయ్ ట్యూషన్ పాయింట్,పడవులరేవు, బేత్లెహం నగర్ సత్యం స్ట్రీట్,చిన్న చర్చ్ వీధులలో ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి,స్థానిక కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి ఎన్నికల ప్రచారంలో పాల్గొని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలి అని అబ్యర్ధించారు.
Prajavartha Online Telugu News