Breaking News

గడప గడపకు ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్,మారుతీ నగర్ కొండ పైన,వీరన్న స్ట్రీట్ కోకోకోలా స్ట్రీట్, మేయర్  వెంకటేశ్వర స్ట్రీట్ ప్రాంతాలలో దేవినేని సుధీర ,13వ డివిజన్, కౌండిన్య నగర్,పాములు  స్ట్రీట్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి  మరియు కేశినేని హైమ  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్,13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్ మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *