Andhra Pradesh

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో జిల్లా లో గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యజమానులు మరియు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ల యజమానుల తో సమావేశము నిర్వహించ బడినది. ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతముల నుండి వారి స్వస్థలాలకు వచ్చే ప్రయానికుల నుండి నిర్ణీత చార్జీల కంటే అధిక చార్జీల ను వసూలు చేసిన మరియు ప్రయాణ …

Read More »

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడాప్ (SEEDAP) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 09-01-2025 వ తేదీన …

Read More »

“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక సమస్యలపై ఎంతో అవగాహన కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ హెచ్ ఐ.వి ఎయిడ్స్ కంట్రోల్ అదనపు డైరెక్టర్ డా.సరస్వతి అన్నారు. గురువారం రెడ్ క్రాస్ కార్యాలయంలో మారుతి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కథల జాతీయస్థాయి పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సరస్వతి దేవి మాట్లాడుతూ హెచ్ఐవి …

Read More »

ముఖ్యమంత్రి పర్యటనలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుద్యం, ప్యాచ్ వర్క్ లను పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్స‌వ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్న నేపధ్యంలో హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుధ్య పనులను, రోడ్ల ప్యాచ్ వర్క్ లను పక్కాగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రినివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ హెలిప్యాడ్ నుండి సభ జరిగే హనుమయ్య కంపెనీ వరకు అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన …

Read More »

సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలని, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను తొలి దశలోనే అడ్డుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ గారు కోబాల్ట్ పేట, పట్టాభిపురం, తారకరామ నగర్ ప్రాంతాల్లో పర్యటించి సచివాలయ కార్యదర్శులకు, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు స్థానికంగా ఎదుర్కొనే పారిశుధ్యం, వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా సమస్యలపై సచివాలయ కార్యదర్శులు సంయుక్తంగా భాద్యత తీసుకోవాలని, …

Read More »

అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్ లు సీజ్

-19 మంది అధికారులు, సిబ్బంది సమక్షంలో దాడులు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : బుర్రీలంక ఇసుక రిచ్ పాయింట్ వద్ద అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్ లు సీజ్ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. కడియం మండలం వేమగిరి సమీపంలోని బుర్రీలంక గోదావరీ పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా కోసం అక్రమ మైనింగ్ చేస్తున్న నేపథ్యంలో రెవిన్యూ, మైనింగ్, పోలీస్ ,టాస్క్ ఫోర్స్ బృందం …

Read More »

“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ

-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా 5 వరకూ అభ్యతరాల స్వీకరణ -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, కలెక్టరు వారి కార్యాలయం నందు ఖాళీగా ఉన్న “ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” పోస్టునకు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు గాను తేదీ: 22.09.2024 న నోటిఫికేషన్ ద్వారా అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను తేదీ:23.09.2024 నుండి 02.10.2024 వరకు స్వీకరించడం జరిగిందనీ జిల్లా …

Read More »

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలు లబ్ధిదారులకు సమర్థవంతంగా చేర్చాలి

-ప్రభుత్వ పథకాలు లక్ష్య సాధన లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం అవసరం. -ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి -20 పాయింట్ చైర్ పర్సన్ లంకా దినకర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి చేర్చడంలో అధికారులు వారధి గా విధులు బాధ్యతలు నిర్వహించాలని దిశ కమిటీ ఛైర్మన్, రాజమండ్రీ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశమందిరంలో దిశ (జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ) సమావేశం …

Read More »

పోషన్ ప్లస్ కార్యక్రమం ద్వారా అవగాహాన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం

-అదనపు పోషక ఆహారం గా మునగాకు పొడి -జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.. నిత్య ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మీ సమయాన్ని ఆరోగ్యానికి సరిపోయేలా చేసుకొనే అవకాశం మీ చేతుల్లో ఉందని .. అది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక పోస్టు మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇతర సమన్వయ శాఖల …

Read More »

కోడి పందాలు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

– పందెంలో పాల్గొన్నా చ‌ట్టరీత్యా నేరమే – నిబంధ‌న‌ల అమలు చేసేందుకు గ్రామ‌, మండ‌ల‌, డివిజ‌న్ స్థాయిలో ప్ర‌త్యేక బృందాలు – జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని… ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కే. చంద్రశేఖర రావు హెచ్చ‌రించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో ఎక్క డా కోడి పందాలు జ‌ర‌క్కుండా తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర …

Read More »