విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ జీవన్ బాల భవన్ వారి ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ నెట్ ఈవెనింగ్ ట్యూషన్ టీచర్ కి హెల్త్ లిటరసీ ప్రాముఖ్యతపై ట్రైనింగ్ ప్రోగ్రాం నవ జీవన్ బాల భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవజీవన్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ రత్న కుమార్ టీచర్స్ ని ఉద్దేశించి ఆహారపు అలవాట్లు పరిశుభ్రత ఆరోగ్యంపై శ్రద్ధ అనారోగ్యానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. అలాగే రిసోర్స్ పర్సన్ క్లస్టర్ కోఆర్డినేటర్ బోడె ప్రసాద్ గారు …
Read More »Andhra Pradesh
లఘు చిత్రాలకు ప్రోత్సాహం కోసమే పోటీ…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : లఘు చిత్రాలకు ఆదరణ ప్రోత్సాహం కోసమే ప్రపంచ స్థాయిలో పోటీ నిర్వహిస్తున్నట్లు “స్వరలయ”నిర్వాహకులు లక్కరాజు సాయిఅన్నారు . సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత 2సం॥తమ సంస్ద కోవిడ్ ఉథృతితో కార్యక్రమాలు చేపట్టలేక పోయామని ఈ సం॥రం లఘచిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో దేశ విదేశాల్లోని తెలుగు వారితో లఘ చిత్రాలఎంట్రీలను మార్చి31లోగా swaralayafilms@gmail.comపంపాలని ప్రకటించామని తెలిపారు. అలాగే మరిన్ని వివరాలకు 98494 21908లో సంప్రదించాలని విజేతలకు ఏప్రియల్ 17న తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రంలో ప్రముఖ సినీ దిగ్గజం తమ్మరెడ్డి …
Read More »మొక్కల తో పర్యావరణాన్ని కాపాడదాం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి లో జీవకోటి మనుగడ సాగించాలంటె మాడో వంతు 33% అడవులు ఉండాలని కాని యూరప్ లో సాంస్క్రతిక పునరుజ్జీవంతో (Renaissance) వచ్చిన పారిశ్రామిక విప్లవంతో (Industrial Revolution) అడవుల విస్తీర్ణం బాగా తగ్గిందని తెనాలి DyvDMHO అన్నపూర్ణ తెలిపారు. సోమవారం మార్చి21 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఇది ఈలాగే కొనసాగితే దీనివలన రానున్న రోజులలో జీవకోటి మనగడే ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. దీనిన నివారించా లంటె మన మందరం ప్రాణవాయువు (O2)అందించె మొక్కలను నాటాలని అపుడే …
Read More »స్పందన లో వొచ్చే ప్రతి ఫిర్యాదు స్వీకరించి, తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన లో వొచ్చే ప్రతి ఫిర్యాదు స్వీకరించి, తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదు లను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ ఈరోజు ప్రజల నుంచి మొత్తం పది ఫిర్యాదులు అందాయన్నారు. కొన్ని కార్యాలయాల్లో అధికారులు ఫిర్యాదులు స్వీకరించడం లేదని , స్వీకరించినా రసీదులు ఇవ్వడం లేదని …
Read More »మీమీ మండలాలు అభివృద్ధి లో ఎంపిటిసిలు పనితీరు కీలకం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు హాజరై తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల అభివృద్ధికి సూచనలు, సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావచ్చునని ఎంపీపీ కాకర్ల నారాయుడు, డివిజన్ డెవలప్మెంట్ అధికారి పి. జగదాంబ పేర్కొన్నారు. మీమీ మండలాలు అభివృద్ధి లో ఎంపిటిసిలు పనితీరు కీలకం అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఎంపిపి సమావేశ మందిరంలో సోమవారం కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని ఎంపిటిసి ల శిక్షణ కార్యక్రమంలోఎంపిటిసి ల విధులు, బాధ్యత లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ల పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15, 16 డివిజన్ లకు చెందిన శివకుమారి, ప్రసన్న కుమార్ లకు తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు అప్లికేషన్ పెట్టుకోగా వారికి వైద్య చికిత్స నిమిత్తం దాదాపు 50,000 రూపాయలు మంజూరు కాగా సోమవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్,చేతుల మీదుగా కార్యాలయ సిబ్బంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. బెల్లం దుర్గ మాట్లాడుతూ …
Read More »అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా స్పందన…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి -కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, అధికారులతో కలిసి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలన్నియు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా సమస్య లకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. …
Read More »రాష్ట్రంలో మధ్య వినియోగ నియంత్రణ ప్రభుత్వ విధానం..
-ఈ విధానం అమలు ద్వారా 37 శాతం మద్యం, 77 శాతం బీర్లు అమ్మకాలు తగ్గినవి… -జంగారెడ్డిగూడెం సంఘటనలో మద్యం కారణంగానే మరణాలు సంబవించినవనే ఆధారాలు ఎక్కడా లేవు.. -బాధిత కుటుంబాల ఫిర్యాదు పై విచారణ చేపట్టాం.. -మూడు బాధిత కుటుంబాల ఫిర్యాదు పై విచారణ చేపట్టాం.. -గత ప్రభుత్వం కంటే 150 శాతం ఎక్కువగా శాంపిల్స్ పరీక్షలు నిర్వహించాం.. -రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ.. -ఎస్. ఇ. బి. కమిషనర్ వినీత్ బ్రిజిలాల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »ప్రజలకు చేరువగా సమాజహితం కోరాలి…
-ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీల ఆవిష్కరణలో నేతల పిలుపు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులు అత్యంత విలువైన సమాచారంతో ప్రజలకు చేరువగా ఉండాలని, పాత్రికేయ రంగం ద్వారా సమాజంలో వేళ్లూనుకుని పోయిన కుళ్లును పెకిలించాలని, ప్రజలకు చేరువగా సమాజహితం కోరుకోవాలని, అందుకు ఏపీ డబ్ల్యూ జే ఎఫ్ రూపొందించిన డైరీ లోని సమాచారం బాగా ఉపయోగపడుతుందని ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షుడు టి.రవీంద్రబాబు అన్నారు. ఆదివారం స్థానిక బోస్ రోడ్డులోని టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ డైరీలను అధ్యక్షుడు తేళ్ల రవీంద్రబాబు, డివిజన్ …
Read More »ఏప్రిల్ 3నుండి పద్యనాటక పోటీలు…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : కళల కాణాచి తెనాలి, వేద గంగోత్రి విజయవాడ సంయుక్త ఆథ్యర్యంలో ఏప్రిల్ 3నండి7వరకు ద్వితీయ జాతీయస్థాయి పద్యనాటక పోటీలు తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రంలో నిర్వహించనున్నామని కళల కాణాచి అద్యక్షుడు బుర్రా సాయిమాథవ్ తెలిపారు. స్థానిక CPI కార్యాలయమునందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ఏప్రిల్ లో పౌరాణిక అక్టోబర్ లో సాంఘిక నాటక పోటీల నిర్వహణలో సాంప్రదాయంగా పౌరాణిక నాటక పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ పర్యాయం తన తండ్రి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి …
Read More »