తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
లఘు చిత్రాలకు ఆదరణ ప్రోత్సాహం కోసమే ప్రపంచ స్థాయిలో పోటీ నిర్వహిస్తున్నట్లు “స్వరలయ”నిర్వాహకులు లక్కరాజు సాయిఅన్నారు . సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత 2సం॥తమ సంస్ద కోవిడ్ ఉథృతితో కార్యక్రమాలు చేపట్టలేక పోయామని ఈ సం॥రం లఘచిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో దేశ విదేశాల్లోని తెలుగు వారితో లఘ చిత్రాలఎంట్రీలను మార్చి31లోగా swaralayafilms@gmail.comపంపాలని ప్రకటించామని తెలిపారు. అలాగే మరిన్ని వివరాలకు 98494 21908లో సంప్రదించాలని విజేతలకు ఏప్రియల్ 17న తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రంలో ప్రముఖ సినీ దిగ్గజం తమ్మరెడ్డి కృష్ణమూర్తిచే బహుమతి/సన్మానం చేయనున్నట్లు సాయి తెలిపారు.
Tags tenali
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …