విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జె పి ఎల్ సీజన్ 2 లో ఈ రోజు జరిగిన మ్యాచ్ కే కే అకాడమీ వర్సెస్ క్రిక్‌ట్రిక్స్ క్రికెట్ అకాడమీటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్రిక్‌టిక్స్ అకాడమీ 222 రన్స్ చేసింది బ్యాట్స్మెన్స్ K. ప్రణీత్ పవన్ 62 రన్స్ 66 బాల్స్ ch. వైభవ్ రాజ్ 45 రన్స్ 47 బాల్స్ జట్టు కు మంచి స్కోర్ అందించారు. కే కే బోలర్ మనీష్ 10 ఓవర్స్ 33 రన్స్ 3 వికెట్ …
Read More »Andhra Pradesh
దేవుని సేవకుని వా ? రాజకీయనాయకుడు వా ?…. : మేదర సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దైవ సందేశాన్ని అందించే నువ్వు ఎప్పుడు రాజకీయ అవతారం ఎత్తవు అనిల్ బ్రదర్ అంటు ఎపి క్రిష్టియన్ జాయింట్ యాక్షన్ కమిటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. గురువారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఎపి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లోని క్రిస్టియన్లు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఇన్ని రోజులు …
Read More »ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగులను ప్రొత్సహిస్తున్నాం… : మంత్రి పేర్ని నాని
– ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం…త్వరలో అదనపు జీవో. – జీఎస్టీ, హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణ ఖర్చు రూ.336 కోట్లు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల మీద భారం లేకుండా, సినీ పరిశ్రమకు ఇబ్బందిలేకుండా సినిమా టిక్కెట్ల అదనపు రేట్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సినిమాటోగ్రఫీ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. రాజమౌళి డైరెక్టర్ గా RRR సినిమా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు వచ్చిందని, …
Read More »వృద్ధులకు సేవ చేయడం ఒక అదృష్టం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధుల సమస్యల పరిష్కారానికి సమాజంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని, వేధింపులు, ఆరోగ్య సమస్యల నుంచి వృద్ధులను సంరక్షించేందుకు అందరూ చొరవ చూపాలని, వృద్ధులకు సేవచేయడం ఒక అదృష్టంగా భావించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక ఈడేపల్లి లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహణలో జెట్టి నరసింహం స్మారక వృద్ధాశ్రమంను మంత్రి సందర్శించారు. 30 మంది మహిళలు, …
Read More »యావత్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తా !!… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటికే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పట్టణంలో పూర్తయ్యాయిని, అసంపూర్తిగా ఉన్న మిగిలిన సమస్యల పై అధికారులను సమన్వయపర్చి యావత్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తానని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని ) తెలిపారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46 , 47 వ డివిజన్లకు సంయుక్తంగా ఈడేపల్లి వయోవృద్ధుల న్యాయ సేవ కేంద్రం రోడ్డులో …
Read More »రైతు భరోసా కేంద్రాల సేవలు అనుసరణీయం
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -అతి త్వరలో రైతు భరోసా కేంద్రాలను సందర్శిస్తా రాష్ట్రంలోని రసాయన రహిత సాగును గుర్తుచేసుకున్న గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు భరోసా కేంద్రాల సేవలు అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏక గవాక్ష విధానంలో రైతులకు అవసరమైన అన్ని సేవలను వారి చెంతనే అందించగలగటం సాధారణ విషయం కాదని అభినందించారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, విధి విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన …
Read More »జిఎస్టి మినహాయింపు సహకరించాలని గవర్నర్ కు విన్నవించిన చిల్లపల్లి
-భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాం చేనేత -అంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -నేతన్న నేస్తం రూపేణా రాష్ట్ర ప్రభుత్వం నుండి గణనీయంగా ఆర్ధిక సహకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరులూదిన చేనేత రంగాన్ని పరిరక్షించుకోవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత వస్ర్తాలు చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. గురువారం రాజ్ భవన్ లో గౌరవ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆప్కో ఛైర్మన్ …
Read More »12-14 సంవత్సరాలు పిల్లలకు కార్బీవ్యాక్స్ కోవిడ్ వ్యాక్సినేషన్
-శనివారం నుంచి కొవ్వూరు పట్టణంలో వ్యాక్సినేషన్ -డా. వరలక్ష్మీ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మునిసిపాలిటీ పరిధిలో 12-14 సంవత్సరాలు వయస్సు ఉన్న పిల్లల కి కార్బీవ్యాక్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. వరలక్ష్మీ పేర్కొన్నారు. శుక్రవారం ఒక ప్రకటన లో వివరాలు తెలుపుతూ, 15.3.2008 నుంచి 15.3.2010 మధ్య జన్మించిన పిల్లల కు వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గత రెండు రోజులుగా 20 మంది చొప్పున పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వెయ్యడం …
Read More »ఉత్సాహంగా .. ఉల్లాసంగా … ప్రారంభమైన ఎంప్లాయిస్ యూనిటీ క్రికెట్ లీగ్ టి-20 టోర్నమెంట్
-క్రీడలతో మానసిక ఉత్తేజం -క్రీడా స్ఫూర్తి ముఖ్యం -కలెక్టర్ వి .ప్రసన్న వెంకటేష్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంప్లాయిస్ యూనిటీ క్రికెట్ లీగ్ టి 20 టోర్నమెంట్ ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజ్ క్రికెట్ మైదానంలో గురువారం ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రారంభమైంది. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించే టి 20 క్రికెట్ టోర్నమెంట్ ను జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. క్రికెట్ లీగ్ టి 20 టోర్నమెంట్ …
Read More »గృహ నిర్మాణ లబ్ధిదారులకు తక్కువ ధరతో సిమెంటు పంపిణీ… : మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త : ఆచంట నియోజకవర్గం గృహ నిర్మాణ లబ్ధిదారులకు తక్కువ ధరతో సిమెంటు పంపిణీ చేసిన, ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేదోడు గా నిలిచారు. సిమెంట్ బస్తా ధర 400 రూపాయలకు పైగా ఉండడంతో నియోజకవర్గంలో పేదవాని గృహ నిర్మాణం పై భారం పడకుండా 250 రూపాయల వంతున 50 బస్తాలను తూర్పుపాలెం క్యాంప్ ఆఫీసు వద్ద లబ్ధిదారులకు అందించడానికి గురువారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం తక్కువ ధరకు బేస్మెంట్ లెవల్లో 40 …
Read More »