-శేరివేల్పూరు గ్రామంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గుడివాడ, మార్చి, 26: మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గుడివాడ మండలం శేరివేల్పూరు గ్రామంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం పనులను శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మురుగు నీటి సమస్య ఎక్కువగా ఉందని మురుగు నీటిలో కాలుష్య కారకాలు 40 శాతానికి …
Read More »Andhra Pradesh
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గమన్ బ్రిడ్జి టోల్ ప్లాజా వద్ద భారీ రోడ్డు ప్రమాదం.
-ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి కలెక్టర్ కి నివేదిక -ఆర్డీవో ఎస్. మల్లిబాబు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు సమీపంలోని గామాన్ బ్రిడ్జ్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద రసాయనాల తో కూడిన పలు వాహనాలు ఢీకొనడంతో ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి కలెక్టర్ కి నివేదిక సమర్పించడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. శనివారం గామాన్ బ్రిడ్జి ప్రాంతంలో టోల్ గేట్ వద్ద ఘటన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు వివరాలు తెలుపుతూ, ప్రమాద …
Read More »రూ. 285 కోట్లతో ఇంటింటి కి త్రాగు నీరు… : మంత్రి శ్రీరంగనాధ్ రాజు
ఆచంట(తూర్పు పాలెం), నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఒక్కరికీ స్వచమైన నీరు అందించాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అశాయనికి కి అనుగుణంగా జిల్లాలో రూ. 285 కోట్లతో పైపు లైన్ ప్రారంభించినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. శనివారం తూర్పుపాలెం లోని మంత్రి కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ నీటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం నేరుగా ఇంటింటికి పైపు లైన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ …
Read More »పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-మొక్కలను చివరి వరకు పరిరక్షించే వారికి ప్రోత్సాహకాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వీఎంసీ టీచర్స్ ఎంప్లాయిస్ కాలనీలో ఈషా అనే చిన్నారి జన్మదినాన్ని పురస్కరించుకొని S.N.G ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మల్లాది విష్ణు ప్రసంగిస్తూ.. జగనన్న పచ్చతోరణం కార్యక్రమ స్ఫూర్తితో లే …
Read More »ఉగాది నుండి గడప గడపకు వైఎస్సార్ సీపీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-నగర కమిషనర్ రంజిత్ భాషాతో కలిసి డివిజన్ల పర్యటన -ప్రజలకు సురక్షిత త్రాగు నీరందిస్తాం: కమిషనర్ రంజిత్ భాషా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నగర కమిషనర్ రంజిత్ భాషాతో కలిసి 57, 62, 64 డివిజన్లలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి న్యూ రాజరాజేశ్వరి పేట చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై స్థానికులను ఆరా …
Read More »మైనారిటీల విద్యోన్నతి, అభ్యున్నతికి వై.సి.పి ప్రభుత్వం కృషి చేస్తుంది
-రాబోయే రోజుల్లో మరిన్ని ఉర్దూ కాలేజీలు అందుబాటులోకి తీసుకువస్తాం -ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షులు మయాన జాకీయా ఖానమ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 45 వ డివిజన్ నందు రూ.230 లక్షల నాబార్డ్ నిధులు మరియు రూ.13.50 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ ఉర్దూ కళాశాలను దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమములో ఎపి శాసన మండలి ఉపాధ్యక్షులు మయాన జాకీయా ఖానమ్ ముఖ్య అతిధులుగా విచ్చేయగా నగర మేయర్ …
Read More »స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో ఉత్తమ ర్యాంక్ సాదించే దిశగా చర్యలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో ఉత్తమ ర్యాంక్ సాదించే దిశగా చర్యలలో భాగంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీతాభాయి అద్వర్యంలో హెల్త్ ఆఫీసర్ డా. బి.శ్రీదేవి పర్యవేక్షణలో క్రిస్ట్ ది కింగ్ స్కూల్ విద్యార్ధులచే క్రిస్తురాజపురం మెయిన్ రోడ్ 7th టౌన్ పోలీస్ స్టేషన్ నుండి స్కూల్ వరకు ర్యాలి నిర్వహించారు. స్కూల్ ఆవరణలో విద్యార్ధులు మనవహరంగా ఏర్పడి స్వచ్చ్ విజయవాడ – స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞా చేసారు. సదరు ప్రతిజ్ఞ యందు విద్యార్ధులందరూ విజయవాడ నగరాన్ని …
Read More »20వ శానిటరీ డివిజన్ ఆకస్మిక తనిఖీ కార్మికుల హాజరు పరిశీలన
-విధి నిర్వహణలో అలసత్వం వహించు వారిపై చర్యలు తీసుకోవాలి -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 20వ శానిటరీ డివిజన్ పరిధిలోని పలు విధులలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శనివారం తెల్లవారి జమున అధికారులతో కలసి ఆకస్మిక తనిఖి నిర్వహించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికల FRS అటెండన్స్ విధానము స్వయంగా పరిశీలించి సిబ్బంది సక్రమముగా విధులకు హాజరు అగుతున్నది లేనిది అధికారులను అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్భంలో డివిజన్ నందలి వర్కర్ల యొక్క వివరములను అడిగి …
Read More »ఆకర్షనీయంగా, ఆహ్లాదకరమైన పార్క్ గా తీర్చిదిద్దాలి
-పాయకాపురం చెరువు పార్క్ అభివృద్ధి పనులు పరిశీలన -నగర కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ సింగ్ నగర్ ప్రాంతములో గల పాయకాపురం చెరువు నందలి పార్క్ అభివృద్ధి పనులను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు వివరాలు మరియు వాటి పురోగతిని అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ప్రజలకు ఆహ్లాదం అందించుటతో పాటుగా ఆకర్షనీయమైన మొక్కలను ఏర్పాటు సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. ముసాఫర్ ఖానా …
Read More »గృహ నిర్మాణ గ్రౌండింగ్ పనులు వేగవంతము చేయాలి…
-నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లకు సూచించిన – జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు ఏ.పి పట్టణ మౌలిక వసతుల సముదాయాల సంస్థ (టిడ్కో) అధ్వర్యంలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఐ.ఏ.ఎస్, నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, ఐ.ఏ.ఎస్, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ప్రాజెక్ట్ …
Read More »