Breaking News

Andhra Pradesh

104 మసీదుల పాలకవర్గాలకు ఆమోదం..

-వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ, కబ్జా భూముల స్వాధీనానికి చర్యలు.. -ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన 13 జిల్లాల ముస్లిం పిఠాధిపతులు.. -ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలో ఉన్న 104 మసీదుల పాలకవర్గాలకు ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు ఆమోదం తెలిపిందని ఛైర్మన్‌ ఖాదర్‌బాషా అన్నారు. ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డు రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ వక్ఫ్‌బోర్డు సమావేశం మంగళవారం తమ కార్యాలయంలో జరిగిందన్నారు. ఈ సమావేశంలో …

Read More »

పెనమలూరు మోడల్‌ వసతి గృహాంగా తీర్చిదిద్దిన తరహలోనే జిల్లాలో 131 హాస్టళ్ల రూపురేఖలను మార్చాలి… : కలెక్టర్‌ జె.నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఆధునీక వసతులు కల్పించే మార్పు (చేంజ్‌) పథకంలో చేపడుతున్న పనులను జూన్‌ నాటికి పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. పెనమలూరులోని బాలికల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహానికి మరమత్తులు తీర్చిదిద్దిణ తరహలోనే జిల్లాలోని131 హాస్టళ్లల్లో మార్పు తీసుకురావాలని ఆయన కోరారు. జిల్లాలోని 131 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల రూపురేఖలను ఆధునిక స్థాయిలో ‘‘మార్పు’’ తీసుకువచ్చేందుకు చేపట్టిన పనుల ప్రగతిపై నగరంలోని కలెక్టర్‌ …

Read More »

పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వస్తువుల తయారీ పరిశ్రమల ( మ్యానుఫ్యాక్చరింగ్‌) యూనిట్ల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించాలని జిల్లా కలెక్టర్‌ జె నివాస్‌ అన్నారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా పరిశ్రమల మరియు ఎగుమతి ప్రొత్సాహక కమిటీ ీ(డిఐఇపిసి) సమావేశం కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ సేవా రంగానికి (సర్వీస్‌ ఇండస్ట్రీస్‌) సంబంధించిన యూనిట్ల కంటే …

Read More »

జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇంతవరకు 6 లక్షల లీటర్ల పాలను సేకరించాం: జేసీ. డా.కె.మాధవిలత

-మరో 30 గ్రామాలలో నేటినుండి పాలసేకరణ ప్రారంభించిన జేసీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద జిల్లాలో ఇంత వరకు ఆరు లక్షల లీటర్ల పాల సేకరణ చేసి, 3 కోట్ల రూపాయలకు పైగా పాడి రైతులకు చెల్లించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ మాధవిలత చెప్పారు. జిల్లాలో అదనంగా మరో 30 గ్రామాలలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని బుధవారం విజయవాడలోని జగనన్న పాలవెల్లువ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి జెసి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీ …

Read More »

జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు

– పేదలందరికీ ఇళ్ల పధకంలో ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి: * ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జి.కొండూరు మండలం కవులూరు లోని అర్బన్ లే అవుట్ పనులను అధికారులతో కలిసి జేసీ బుధవారం …

Read More »

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కలిసిన ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి, ఇతర సీనియర్ అధికారులు ఇవాళ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని న్యూఢిల్లీలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి ఏయిమ్స్ సాధిస్తున్న ప్రగతిని ఉపరాష్ట్రపతికి వివరించారు. వివిధ విభాగాల పురోగతిని ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.

Read More »

నిర్దేశిత ఎం ఆర్ పి ధరలకే వంటనూనెలను విక్రయించాలి…

-నగరంలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు …

Read More »

కంటెంట్ ఉంటే, కటౌట్ అవసరం లేదు… : నగరి ఎమ్మెల్యే రోజా

– మచిలీపట్నం లో ముగిసిన క్రీడాసంబరం -వైఎస్సార్ – పి కె ఎం కప్ సీజన్ – 2 క్రికెట్ టోర్నమెంటు -ముగింపుకార్యక్రమంలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే రోజా -క్రికెట్ టోర్నీ విజేత ఆరెంజ్ ఆర్మీ -రన్నర్స్గా హుస్సేనీ ఎలెవన్ జట్టు -12 రోజుల పాటు సాగిన క్రికెట్ సంబరం -48 జట్లు.. 500 మంది క్రీడాకారులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కంటెంట్ ఉంటే, కటౌట్ అవసరం లేదని ఇంత చిన్న భుజాలపై ఎంతో పెద్ద క్రికెట్ టోర్నమెంట్ భారాన్ని మనోస్థైర్యం, …

Read More »

సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉంది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉందని కథ, నవల, వ్యాసం, కవిత, ఇలా అన్ని ప్రక్రియలను చదివి వాటిలోని మానవీయ విలువలను అవగాహన చేసుకున్ననాడు మరిన్ని మంచి రచనలు వెలువడడానికి ఆస్కారం ఉందని ఆ దిశగా ప్రతీ ఒక్కరూ కృషిచేసి మన తెలుగుభాష గొప్పదనాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తిచేయాలని, ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. …

Read More »

సకల సదుపాయాల కల్పవల్లి.. మెగా ఫుడ్ పార్క్ @ మల్లవల్లి

-పారిశ్రామిక కల్పతరువు.. పెట్టుబడిదారుల కామధేనువు -రూ.86కోట్లతో 7.48 ఎకరాలలో భారీ ‘కోర్ ప్రాసెసింగ్‌ సెంటర్‌’ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి -ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ లో రోడ్ షో : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది -ఫుడ్ పార్కుల ద్వారా రూ. 260కోట్ల పెట్టుబడులు, 6 వేల మందికి ఉపాధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అందుబాటులోకి కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్‌ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్‌ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల కల్పన …

Read More »