Breaking News

Andhra Pradesh

వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయంలో రెండురోజుల జాతీయస్థాయి వార్షిక వ్యాపారప్రణాళిక పోటీలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఐటి -ఏపిస్కూల్ఆఫ్బిజినెస్ (VSB) మరియు టెక్నాలజీ బిజినెస్ఇంక్యుబేటర్ -ఇన్నోవేషన్ఇంక్యుబేషన్సెంటర్ (TBI-IIC) సంయుక్త ఆధ్వర్యంలో 4 మరియి 5 మార్చ్ 2022 తేదీల్లో రెండురోజుల జాతీయస్థాయి వార్షికవ్యాపార ప్రణాళిక (National Level Business Annual Plan) పోటీని నిర్వహించారు.  ఈ కార్యక్రమ ముగింపు సభది . 5 మార్చ్ 2022, శనివారం సాయంత్రం 4 గంటలకు వర్చువల్విధానంలో జరిగింది. ఈ కార్యక్రమాన్నిముఖ్యఅతిధిగా రమేష్కాజా ( సీనియర్మేనేజింగ్డైరెక్టర్, స్టేట్స్ట్రీట్బ్యాంక్&ట్రస్ట్, బోస్టన్, యుఎస్ఏ ) హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్యోగానికి …

Read More »

ఘన వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా చేయాలి…

-రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదు : జేసీ ఎల్. శివశంకర్. గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో ఘన వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. గుడ్లవల్లేరు లో శనివారం ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని అధికారులతో కలిసి జేసీ సందర్శించారు. కేంద్రంలో తడిచెత్త, పొడిచెత్త కలిసి సేకరించడం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ, షాపులకు వెళ్లి …

Read More »

విద్యార్ధులు క్రీడల పట్ల ఆశక్తి కనపరచి ఉన్నతంగా రాణించాలి…

-చిన్న వయస్సులో క్రికెట్ లో రాణించి ప్రతిభ కనపరచిన టి.హర్ష సాయి సాత్విక్ కు అభినందనలు -కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటివల మూలపాడు నందు జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను తిలకించి క్రికెట్ నందు ప్రతిభ కనపరచిన నూజివీడు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్ధి టి. హర్ష సాయి సాత్విక్ ని ఆటతీరును గుర్తించిన కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ శనివారం తన ఛాంబర్ నందు హర్ష సాయి సాత్విక్ ను అభినందించి …

Read More »

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజధానిపై ప్రకటన చేయాలి… : సాకే శైలజనాథ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అప్పులతో పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డి సర్కారుకు మూడు రాజధానులు అవసరమా ? అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజధానిపై మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన మూడు రాజధానుల …

Read More »

విజ్ఞతతో హైకోర్టు తీర్పు అమలు చేయాలి…

-ఏపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ వైకాపా ప్రభుత్వం ప్రజలను పదేపదే మోసగించడం శోచనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి అన్నారు. దేశానికి ఒకే రాజధాని ఉంది. అది న్యూఢిల్లీ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక రాజధాని మాత్రమే ఉంది. ఏపి కంటే నాలుగు రెట్లు పెద్దదైన యూపి కి కూడా ఒకే రాజధాని ఉందని, పీఎం …

Read More »

ఉన్నత విద్యాలో మార్పుకు శ్రీకారం చుట్టిన జాతీయ విద్యావిధానం 2020

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నత విద్యావ్యవస్ధలో జాతీయ విద్యా విధానం 2020 కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం తొమ్మిది, పది స్నాతకోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ కులపతి హోదాలో రాజ్‌భవన్ నుంచి హైబ్రీడ్ విధానంలో ప్రసంగించిన బిశ్వభూషణ్ హరిచందన్ విద్యా విధానంలో సమూల మార్పులను తీసుకు వస్తూ విద్యార్ధులకు విలువలు సైతం నేర్పుతున్న నూతన విద్యావిధానం ఆచరణీయమన్నారు. విశ్వవిద్యాలయాలు …

Read More »

వ్యవసాయ విద్య ఆధునీకరణతోనే పూర్తిస్ధాయి ఆహార భద్రత

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పోషకాహార లోపం, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలన క్రమంలో ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ విద్య ఆధునికతను సంతరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి యువతను ఈ రంగంలో ప్రోత్సహించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ వృత్తిలో వారు నిలదొక్కుకోవటానికి మంచి శిక్షణ అవసరమని సూచించారు. భారత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఆచార్య ఎన్.జి వ్యవసాయ విశ్వవిద్యాలయం …

Read More »

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలన…

పోల‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : పోల‌వ‌రం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామ‌ని ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన ఆయ‌న శుక్ర‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో క‌లిసి పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం పోలవరం ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీ సందర్శించి నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును తొలుత 1970 దశకంలోనే ప్రతిపాదించినా, …

Read More »

మహిళ స్వేచ్ఛాజీవనానికి ‘దిశ’ సమగ్రప్రణాళిక

-జాతీయ మహిళా మాక్ పార్లమెంట్ లో హోం మంత్రి సుచరిత -స్పీకర్ స్థానంలో కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ -‘దిశ’, 50శాతం మహిళా రిజర్వేషన్ తదితర బిల్లుల ఆమోదం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో మహిళ ఎవ్వరికీ భయపడకుండా స్వేచ్చగా జీవనం సాగిస్తూ సమగ్రమైన దిశలో పయనించినప్పుడే మహిళ అన్ని రంగాల్లో రాణించేందుకు మార్గం ఏర్పడుతుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జాతీయ మహిళా …

Read More »

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వేటు తప్పదు…

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు సంక్షేమ బుక్ లెట్ల పంపిణీ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ పసుపుతోటలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సంక్షేమ బుక్ లెట్లను అందజేయడంతో పాటుగా.. …

Read More »