ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులను నూరు శాతం తక్షణమే పూర్తి చేయాలి..కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలోని ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులు సక్రమంగా చేపట్టాలని, ప్రస్తుతం తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో నగరంలో ఎక్కడా ముంపుకు గురికాకుండా…
