తుపాను ప్రభావిత 13 జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల డెలివరీకి ఓటీపీ నుంచి తాత్కాలిక మినహాయింపు
-విద్యుత్, మొబైల్ నెట్వర్క్ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం -వినియోగదారులకు ఇబ్బందుల్లేకుండా గ్యాస్ సరఫరా చేసేందుకే వెసులుబాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: అర్నబ్ తుపాను ప్రభావంతో…
