Breaking News

Latest News

నగరంలో హిట్ 2 చిత్రం విజయ యాత్ర…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో హిట్ 2 చిత్రం విజయ యాత్రలో భాగంగా హీరో అడవి శేషు, హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. బందర్ రోడ్డు లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అడవి శేష్ మాట్లాడుతూ, నా గత చిత్రం మేజర్ ని మహేష్ బాబు ప్రొడ్యూస్ చేశారనీ తెలిపారు. అగ్ర హీరోలు నన్ను నమ్మి చిత్రాలు తీయడం చాలా ఆనందంగా ఉందనీ అన్నారు. ప్రతి సారి పోలీస్ రోల్ లో కనిపిస్తున్న …

Read More »

అభివృద్ధికి నోచుకోకపోతే హక్కులు ఉల్లంఘనే అవుతుంది : ప్రభుత్వ సలహాదారు, సామాజిక న్యాయ రాష్ట్ర సభ్యులు జూపూడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, డ్రీం సోషియల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురం లో హ్యూమన్ ఎక్సలెన్సు జాతీయ అవార్డుల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం మానవ అభివృద్ధి సూచికలో 134వ స్థానంలో వున్నాం, ఆకలి సూచీలో 108వ స్థానంలో ఉన్నాం, మానవ అభివృద్ధికి ప్రధానంగా ఆయుర్ధాయం, చదువుకునే సంవత్సరాలు, తలసరి ఆదాయం చూస్తారు, అంటే తలసరి …

Read More »

ఘనంగా జలీల్ ఖాన్ పుట్టిన రోజు వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీమ్ టిడిపి ఆధ్వర్యంలో మాజీ శాసన సభ్యులు జలీల్ ఖాన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జలీల్ ఖాన్ అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

పశ్చిమ నియోజకవర్గం లో మాటమంతి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు మాజీ శాసన సభ్యురాలు  వంగలపూడి అనిత పిలుపు మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిడిపి తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ సుకాశి సరిత ఆధ్వర్యంలో నియోజక వర్గ కార్యాలయంలో మాటమంతి కార్యక్రమము నిర్వహించటం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ నసీమా , ఉపాధ్యక్షురాలు కొట్టేటి సరిత పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు నుండి …

Read More »

50,000 రూపాయల కుట్టు మిషన్ వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది అనే నమ్మకంతో ప్రజలు తెలుగుదేశం పార్టీ ని గెలిపించి అధికారం అప్పజెప్పితే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారు రాష్ట్రాన్ని అన్నివిధాల దోచుకొని సామంతులు మాదిరిగా వ్యవహిరించారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. అందుకే అరాచక పాలనకు ప్రజలు విసుగుచెంది జగన్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని అదేరితిలో నేడు ఆయన జనరంజకం పాలన అందిస్తుంటే ఓర్వలేక టీడీపీ నాయకులు …

Read More »

ఎన్‌టిఆర్‌ జిల్లా (పశ్చిమ కృష్ణా శాఖ) ఏపిఎన్‌జివో సంఘ ఎన్నికల షెడ్యూలు విడుదల

-ఈనెల14న నామినేషన్ల స్వీకరణ 28న ఎన్నికలు -ఎన్నికల అధికారి బి. జానకి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 28న తేదిన నిర్వహించనున్న ఏపిఎన్‌జివో అసోసియేషన్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా (పశ్చిమ కృష్ణా) శాఖ కార్యవర్గ ఎన్నికలకు 14న నామినేషన్ల స్వీకరించేందుకు ఎన్నికల నోటీఫికేషన్‌ విడుదల చేసిన్నట్లు ఎన్నికల అధికారి బి. జానికి ప్రకటనలో తెలిపారు. ఏపిఎన్‌జివో అసోసియేషన్‌లో ఎన్‌టిఆర్‌ జిల్లా (పశ్చిమ కృష్ణా) శాఖ కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి ఒక అధ్యక్ష పదవి, ఒక సహాధ్యక్ష పదవి, ఐదు ఉపాధ్యక్ష పదవులు, ఒక …

Read More »

మాండూస్ తూఫాన్ సహాయక చర్యలు పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి

-ఆస్తుల పంట నష్టానికి చెందిన అంచనాలు సిద్ధం చేస్తున్నారు -లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మండోస్ తుఫాను కారణంగా రాష్ట్రంలోనే తిరుపతి జిల్లాలో అత్యధిక వర్ష పాతం ఉదయం వరకు నమోదైందని, జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నేటి ఉదయానికి మొత్తం 34 మండలాలలో దాదాపు 200 ఎం.ఎం కంటే ఎక్కువగా 10 మండలాల్లో, …

Read More »

ఘనంగా ప్రారంభమైన 30వ రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్టు పోటీలు

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తిరుపతి జిల్లా గూడూరు నందలి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ , సి.కే.దాస్ అకాడమీ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ,కందుకూరు మరియు ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గూడూరు వారి సంయుక్త సహాయ సహకారాలతో 30 వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్ట్ పోటీలను …

Read More »

మన రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలం : మంత్రి ఆర్ కే రోజా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ కాన్ఫరెన్స్ ద్వారా మరింతగా మెరుగైన పర్యాటక అభివృద్ధి ప్రణాళిక తయారవుతుందని ఆశిస్తున్నానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ సమావేశ మందిరంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేద పండితులు ఆశీర్వచించగా సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం ITPI మరియు ఆం.ప్ర టూరిజం అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక మరియు అభివృద్ధి సౌత్ …

Read More »

అర్భికే ల ద్వారా  సుమారు 992 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం నాటికి అర్భికే ల ద్వారా  సుమారు 992 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగినదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 30709 మంది రైతుల నుంచి 1,51,203 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగినదని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ ల హెచ్చరిక జారీ నేపథ్యంలో  రైతులు తగిన జాగ్రత్త లు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు …

Read More »