అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – అని ప్రకటించారు. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు. దుర్గాదేవి సప్త …
Read More »Latest News
తూర్పు కాపుల సంక్షేమానికి విశేష కృషి
-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన తూర్పు కాపుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గ తూర్పు కాపు సామాజికవర్గం నాయకులు బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తూర్పు కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ.. ఎమ్మెల్యేకు వినతిపత్రం …
Read More »శబరిమలై దర్శించే అయ్యప్ప భక్తులకు కేరళలోని వివిధ ప్రాంతాల్లో వసతిసౌకర్యాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేరళ రాష్ట్రంలోని శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ రాష్ట్రంలోని దేవస్థానాల బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో (Edathavalams)(Midway Shelters)ను ఏర్పాటు చేసి అక్కడ తాగునీరు, అన్నదానం, విరి వంటి సౌకర్యాలను కల్పించడంతో పాటు మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్టు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.విపి జోయ్ తెలియజేశారు. ఈమేరకు కేరళ సిఎస్ ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డికి వ్రాసిన లేఖలో పేర్కొంటూ …
Read More »రానున్న మూడురోజులు అధికారులు అప్రమతం కావలి : జేసి డికె బాలాజీ
తడ, నేటి పత్రిక ప్రజావార్త : తుపాన్ నేపద్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని, పునరావాస కేంద్రాలలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. రానున్న మూడురోజులు అధికారులు అప్రమతం వుండాలని జేసి డి కి బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం తీర ప్రాంతాలలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ అధికారులకు. ప్రజలకు పలు సూచనలు చేసారు. జేసి మాట్లాడుతూ నేటి ఉదయం వరకు జాలర్లు సముద్రంలో వున్న 84 మంది రాలేదని తెలిసి అప్రమత్తంకోసం పర్యటించడం జరిగిందని అన్నారు. స్థానికులు వచ్చారని తెలపడంతో అధికారులు, గ్రామస్తులు, …
Read More »నెల్లూరు పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి కి సాదర వీడ్కోలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వారి కుమార్తె వివాహానికి నెల్లూరు జిల్లాలో హాజరై తిరుగు ప్రయాణంలో నేటి సాయంత్రం 05.10 గం. కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న వీరికి రాష్ట్ర భూగర్భ గనులు అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, శ్రీకాళహస్తి …
Read More »సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి… : జిల్లా జాయింట్ కలెక్టర్ Dk బాలాజీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్న సైనికులు త్యాగాలకు వెలకట్టలేమని జిల్లా జాయింట్ కలెక్టర్ DK బాలాజీ తెలియజేశారు. త్రీసాయిధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్ విజయ శంకర్ రెడ్డి వారి సిబ్బంది ఎన్ సి సి విద్యార్థులు మాజీ సైనికులు జిల్లా కలెక్టర్ తిరుపతి కార్యాలయానికి చేరుకుని సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా …
Read More »నేటి రాత్రి నుండి జిల్లాలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి…
-అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు కావాలి. -జాలర్లు ఈనెల 10 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదు. -పునరావాస కేంద్రాలు ఏర్పాటు కావాలి -ఏ ఒక్క మానవ, పశు నష్టం జరగడానికి వీలులేదు : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయని అధికారులు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలు అందించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం …
Read More »డిసెంబర్ 18న దళిత గిరిజన జేఏసీ రాష్ట్ర సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత గిరిజన ప్రజల హక్కులు అవకాశాలు సంక్షేమ పథకాలు ప్రత్యేక రక్షణ చట్టాలు పరిరక్షణ కోసం డిసెంబర్ 18వ తేదీన విజయవాడ లో దళిత గిరిజన జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి దళిత గిరిజన జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త మేలం భాగ్య రావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో భాగ్యారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న దళిత గిరిజన వ్యతిరేక …
Read More »పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పక్రియపై , మండల తహసీల్దార్లు, పౌరసఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో ఆర్బీకే లు వారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ సమీక్షిస్తూ జిల్లాలో రైతుకు అవసరమైన గన్ని బాగ్స్ ఒక రోజు ముందుగానే సిద్దం చేసుకొని …
Read More »జిల్లాలో ఈరోజుకి 1,35, 248 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
-జెసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం సాయంత్రం నాటికి 27,772 మంది రైతుల నుంచి 1,35,248. 240 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నాడు ఒక్క రోజులో 2,033 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో జరిగిన లావాదేవీలకు సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.33.33 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. …
Read More »