Breaking News

Latest News

డివిజన్ స్థాయిలో ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులను పరిష్కరించాలి…

-తూర్పు నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై సమీక్ష అధికారులకు పలు సూచనలు, -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, -కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, -తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు 2,3,4,5,6 మరియు 7 డివిజన్లకు సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాల పై మరియు పెండింగ్ లో ఉన్న వర్క్స్ మరియు కొత్త ప్రాజెక్ట్స్, సచివాలయం వ్యవస్థ పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ …

Read More »

జాతీయ రహదారి వెంబడి పచ్చదనo పెంపొందించాలి…

-బెంజి సర్కిల్ నుండి రామవరప్పాడు రింగ్ వరకు గల జాతీయ రహదారి పరిశీలన… -అధికారులకు పలు ఆదేశాలు – కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ బుధవారం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో వారధి నుండి రామవరప్పాడు రింగ్ వరకు గల జాతీయ రహదారి తదితర ప్రాంతాలలో పర్యటించి వాల్ పెయింటింగ్స్, గ్రీనరీ అభివృద్ధిపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. బెంజి సర్కిల్ జంక్షన్ …

Read More »

మార్చి 28న కోటి రుద్రాక్ష అభిషేక, అర్చన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లోక కళ్యాణార్థం ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో మార్చి 28న కోటి రుద్రాక్ష అభిషేక, అర్చన నిర్వహిస్తున్నామని మందిర గౌరవాధ్యక్షుడు పి.గౌతంరెడ్డి తెలిపారు. షిర్డీసాయిబాబా మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ మార్చి 28న కోటి రుద్రాక్ష అభిషేక, అర్చన తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమై రాత్రి 11గంటల వరకూ జరుగుతుందన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 29వ తేదీ నుండి రుద్రాక్ష మాల కొరకు కైంకర్యం అందించిన భక్తులకు …

Read More »

ఎండీయూ ఆపరేటర్లను ఆదుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 వేలకు పైగా ఉన్న ఎండీయూ ఆపరేటర్ల సమస్యలపై పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఎండీయూ ఆపరేటర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు విత్తనాల అనిత కోరారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విత్తనాల అనిత మాట్లాడుతూ ప్రభుత్వ పథకంలో భాగస్వాములుగా ఉన్న తాము వాహనాలను పౌరసరఫరాల సంస్థకు అద్దెకు పెట్టి అప్పులపాలు అయ్యా మని …

Read More »

మంగళవారం ఘనంగా ప్రారంభమైన జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు

-మూడు రోజుల పాటు రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు -ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం – మంత్రి ఆర్ కె రోజా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను పరిరక్షించుకోవడం మన అందరి భాద్యత అని, సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో జగననన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరుపుకోవడం, వీటిలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతి వ్యవహారాల శాఖ మంత్రి ఆర్ కె. రోజా అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర …

Read More »

మౌలిక సదుపాయాలకు 238 లక్షలతో చేపట్టనున్న పనులకి శంఖుస్థాపన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థ లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా, ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తుమ్మలావ వద్ద సాయంత్రం తుమ్మలావ అంబేద్కర్ భవనం వద్ద దేవిచౌక్ నుండి నల్లఛానల్ వరకు రూ.238 లక్షలతో చేపట్టనున్న పనులకి శంఖుస్థాపన చెయ్యడం జరిగింది. రూ.238 …

Read More »

పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థకు ఉన్న పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి, నిర్మాణాలకు ముందే ఖాళీ స్థల పన్నులు చెల్లిస్తేనే ఆక్యుపెన్సీ, మార్టిగేజ్ రిలీజ్ చేస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని జిటి రోడ్ లో నిర్మించిన జ్యోతిర్మయి ప్రాపర్టీస్ నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఖాళీ స్థల పన్ను రూ.1.5 కోట్ల చెక్ ను మంగళవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ గారికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ …

Read More »

సమగ్ర విధానం అమలు చేస్తూ వెండింగ్ పాలసి అమలుకు చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి వ్యాపారులను గుర్తించి, వారికి సమగ్ర విధానం అమలు చేస్తూ వెండింగ్ పాలసి అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక అధికారులు, మెప్మా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, వెండింగ్ కమిటి సభ్యులతో గుంటూరు నగర వెండింగ్ కమిటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎటువంటి సమస్యలు లేకుండా సమగ్ర …

Read More »

నిరాశ్రయులైన పిల్లలకు ఆర్థిక సాయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మత, ఉగ్రవాద ఘర్షణల్లో నిరా శ్రయులైన పిల్లలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ కింద నిధుల సేకరిస్తున్నట్లు ఎఫ్ సీఐ రీజనల్ జిఎం చంద్రశేఖర్ అన్నారు. దీనిలో భాగంగా సోమవారం అయ్యప్పన గర్ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఎఫ్ సీఐ అధికారులు, సిబ్బంది ఫౌండేషన్ కు  స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. డిప్యూటీ జీఎంలు అశిష్, అజయ్ కుమార్, భువనే శ్వరి, …

Read More »

ఏడాదిలో 1400 దేవాలయాల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక

-ప్రత్యేకంగా బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో ఈ దేవాలయాల నిర్మాణానికి చర్యలు -ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాది కాలంలో రాష్ట్రంలోని పలు బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో దాదాపు 1400 దేవాలయాలను నిర్మించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »