Breaking News

నిరాశ్రయులైన పిల్లలకు ఆర్థిక సాయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మత, ఉగ్రవాద ఘర్షణల్లో నిరా శ్రయులైన పిల్లలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ కింద నిధుల సేకరిస్తున్నట్లు ఎఫ్ సీఐ రీజనల్ జిఎం చంద్రశేఖర్ అన్నారు. దీనిలో భాగంగా సోమవారం అయ్యప్పన గర్ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఎఫ్ సీఐ అధికారులు, సిబ్బంది ఫౌండేషన్ కు  స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. డిప్యూటీ జీఎంలు అశిష్, అజయ్ కుమార్, భువనే శ్వరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *