తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బి.ఎం.సి.యు, ఏ.ఎం.సి.యు భవన నిర్మాణాలతో పాటు మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ గోడౌన్ల స్థల సేకరణ వేగవంతం చేయాలని మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం అమరావతి నుండి కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు మరియు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సంయుక్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లు, జిల్లా సహకార అధికారులు, మార్కెటింగ్ శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి పలు …
Read More »Latest News
జగనన్న భూ హక్కు- భూ రక్ష రీ సర్వే నిర్దేశించిన మేరకు పూర్తి చేయనున్నాం : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వై.ఎస్.ఆర్ జగనన్న భూ హక్కు – భూ రక్ష పథకంలో భాగంగా రాష్ట్రంలో భూముల రీ సర్వే డ్రాఫ్ట్ ఆర్ ఓ ఆర్ ఈనెల 15 , కలెక్టర్ల చే డాటా వెరిఫికేషన్ ఈ నెల 22 నాటికి పూర్తి చేయాలని నవంబర్ మాసంలో ముఖ్యమంత్రిచే భూ హక్కు – భూ రక్ష పత్రాల పంపిణీకి సిద్డం కావాలని సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం అమరావతి నుండి సి సి …
Read More »తిరుపతి ఏ సి లో 7 పోలింగ్ కేంద్రాల మార్పు : అనుపమ అంజలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక ఓటర్ల సవరణ -2022 జరుగుతున్న నేపధ్యంలో 167- తిరుపతి నియోజకవ ర్గం లో సంబంధించి 7 పోలింగ్ కేంద్రాల ప్రదేశాలను మార్పు, 14 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పునకు నిర్దేశించడం జరిగిందని తిరుపతి ఈ ఆర్ ఓ మరియు నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. గురువారం రాత్రి స్థానిక నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ ఆర్ ఓ సమావేశమై ప్రత్యేక ఓటర్ల జాబితా …
Read More »బాధిత కుటుంబాలను పరామర్శించి వ్యక్తిగత సహాయంగా 25 వేల రూపాయలను అందించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు
-బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది…. -బాధ్యత కుటుంబాలను పరామర్శించిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని అజిత్ సింగ్ నగర్ చెందిన సిహెచ్ సాయి మధు, నల్లపు రాఘవ. శాంతినగర్ పైపుల రోడ్డు కు చెందిన ఎస్ వెంకట ఫణి కుమార్, సిహెచ్ సాయి, ప్రణదీప్ జయ ప్రభుదాస్, ఆర్ అభిలాష కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కుటుంబానికి వ్యక్తిగత సహాయంగా 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ ఢిల్లీ …
Read More »మీట్ ది కమిషనర్ ప్రత్యేక గ్రీవెన్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే మీట్ ది కమిషనర్ ప్రత్యేక గ్రీవెన్స్ ప్రతి గురువారం ఏర్పాటు చేశామని, కార్మికులు తమ సమస్యల పై నేరుగా తమకు అర్జీలు లేదా ఫిర్యాదులు అందించవచ్చని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు తెలిపారు. గురువారం నగర పాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ …
Read More »కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి అభిషేకం టికెట్ ధరలు పెరగలేదు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామి వారి అభిషేకం టికెట్ ధరను ఏ మాత్రం పెంచలేదని, ఇప్పటి వరకు ఉన్న ధర రూ.700/-లనే యధా విధంగా కొనసాగించడం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది. దాతల సహాయ సహకారాలతో అత్యంత సుందరంగా పున:నిర్మించిన ఆలయంలో సామాన్యుల భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి అభిషేకం భక్తులు అందరికీ అందుబాటులో ఉండాలని దేవస్థానం ధర్మకర్తల …
Read More »రూ.288 కోట్లతో ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు నీటివసతి పనులకు శంకుస్థాపన
-ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా రేపే ప్రారంభం -పారిశ్రామిక సీమగా రాయలసీమ : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ -పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల మౌలిక సదుపాయాల కోసం ‘ఏపీఐఐసీ’ కృషి : ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో నీటి వసతి పనులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం నాడు ప్రారంభించనున్నారు. రూ.288.కోట్లతో పైపు లైను పనులను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల …
Read More »ప్రభుత్వం అన్ని విదాల అండగా ఉంటుంది…
పలాస, నేటి పత్రిక ప్రజావార్త : పలాస నియోజకవర్గం పలాస మండలం కేదారిపురం గ్రామంలో మొన్న వరదలలో గల్లంతైనటువంటి బోడసింగి కూర్మారావ్, పాడి శంకర్ కుటుంబాలను గురువారం రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శించారు. గల్లంతైన వ్యక్తులలో పాడి శంకర్ మృతదేహం లభ్యమవగా, బోడసింగి కూర్మారావు మృతదేహం ఇంకా లభ్యం కాలేదు ప్రత్యేక బృందాలు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మంత్రి మాట్లాడుతూ జరిగిన సంఘటన అత్యంత విచారకరమని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విదాల అండగా ఉంటుందని ప్రభుత్వపరంగా ఆయా కుటుంబాలకు …
Read More »జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ లబ్ధి
-రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత -గురువారం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తానేటి వనిత -గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరుపై మంత్రి ఆరా తాళ్ల పూడి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందిస్తున్న పథ కాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. వై.యస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన …
Read More »రీసర్వే , జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల మంజూరు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల జారీలో కలెక్టర్లు నిశితంగా పరిశీలించిన పంపిణీ చేసే విధానం పై వివరాలు సమర్పించాలని భూపరిపాలన ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రీసర్వే , జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల మంజూరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ సి హెచ్ …
Read More »