-ఏపీ లో మొత్తం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంలో 40 శాతం పునరుత్పాదక ఇంధనానిదే -భవిష్యత్లో ఇతర రాష్ట్రాలకూ పునరుత్పాదక ఇంధనం ఎగుమతి –ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ -ఇంధన సామర్ధ్య రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం -ఇంధన సామర్ధ్య లక్ష్యాలను సాధించాలంటే అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరం -జాతీయ స్థాయిలో 2030 నాటికీ 150 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్(ఎంటీఓఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలని లక్ష్యం -ఇంధన సామర్ధ్యాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఇంధన …
Read More »Latest News
సమాజంలోని నిస్సహాయకులకు తోడ్పాటును అందించి సహకరించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: సామాజిక సేవా దృక్పథంతో సమాజంలోని నిస్సహాయకులకు తోడ్పాటును అందించి సహకరించాలని గవర్నర్ విశ్వభూషన్ హరిచంద్‌న్ పిలుపునిచ్చారు. ఆదివారం పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ 107వ జన్మదినోత్సవం సందర్భంగా పండిట్ దీనదయాల్ శ్రవణ ఫౌండేషన్ వారి ఆధ్యర్యంలో వినికిడిని నష్టపోయిన బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సిద్దార్థ కళాశాల అడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని జ్వోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి వినికిడి యంత్రాలు …
Read More »గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అక్టోబర్ 9వ తేదీన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రన్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన నిర్వహించే గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ అవగాహన పోస్టర్ ను ఆదివారం శాసనసభాపతి క్యాంపు కార్యాలయంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ మహమ్మారి క్యాన్సర్ …
Read More »ప్రజల సంక్షేమాభివృద్దే జగన్ లక్ష్యం
-మంత్రి జోగి రమేష్ బంటుమిల్లి, నేటి పత్రిక ప్రజావార్త: ప్రజల సంక్షేమాభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, అందుకోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆదివారం బంటుమిల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత మూడో విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర …
Read More »మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకం!!
-ఎమ్మెల్యే పేర్ని నాని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని, అటువంటి మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రివర్యులు, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) వక్కాణించారు. ఆదివారం ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డులో నిర్వహించిన వైయస్ఆర్ చేయూత …
Read More »ఏడాది పూర్తి చేసుకున్న కృష్ణజిల్లా జడ్పీ పాలకవర్గం
-మొదటి ఏడాదిలో .41.26 కోట్లతో 469 పనులు మంజూరు -9 కోట్లతో జిల్లా పరిషత్ కు కొత్త మీటింగ్ హాల్ ఏర్పాటు -35 లక్షలతో ఎన్టీఆర్ జిల్లాలో మీటింగ్ హాల్ ఏర్పాటు -జడ్పీచైర్పర్సన్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పిటిసి, ఎంపీపీ, ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లా పరిషత్ ను ప్రథమ స్థానంలో నిలుపుటకు కృషి చేస్తానని జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ …
Read More »అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి… : జడ్పీ చైర్ పర్సన్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: గ్రామాల్లో తాగునీటి పథకాల సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. జల జీవన్ మిషన్ కింద ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి ఏర్పాటు పనులు వేగవంతం చేయాలి. జడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ అధికారులు ఆదేశించారు. కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఆదివారం జిల్లా పరిషత్తులో నిర్వహించారు. ప్రణాళిక మరియు ఆర్థికం, గ్రామీణ అభివృద్ధి, విద్యా వైద్యం, పనులు అంశాలపై 1, 2, 4, 7 స్థాయి సంఘాలకు చైర్ పర్సన్ ఉప్పాల హారిక …
Read More »సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ప్రశాంతం…
-కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాలో ఈనెల 16వ తేదీనుండి ఐదు రోజుల పాటు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించిన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యూనియస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్‌లు పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 161 మంది …
Read More »26 నుండి చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈనెల 26వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు,కార్యదర్శి మరు పిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు చెప్పారు. శనివారం చిట్టినగర్ లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దసరా మహోత్సవాల ఆహ్వాన …
Read More »ఫూలే సత్య శోధక్ సమాజ్ 150 వ వార్షిక వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: “పూలే సత్య సమాజ శోధక్” స్ఫూర్తి ని భవిష్యత్ తరాలకు అందించటానికి మహిళా కమిషన్ చొరవ అభినందనీయం అని శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషన్ రాజ్, జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ అన్నారు. శనివారం ఫూలే సత్య శోధక్ సమాజ్ 150 వ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషన్ రాజ్, మంత్రి సిహెచ్.ఎస్.వేణుగోపాల్ కృష్ణ, ఎంపి మార్గని భరత్ రామ్, సభాధ్యక్షత వహించిన వాసిరెడ్డి పద్మ …
Read More »