విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 75వ,స్వాతంత్రదినోత్సవం సందర్బంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టి. డి. పి. నాయకులు ఎమ్ ఎస్ బేగ్ ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజనులో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత వించిపేటలో మాజీ మంత్రి ఎమ్ కే బేగ్ కార్యాలయంలో దేశ నేతల చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. గాంధీ భోమ్మ సెంటర్ లో ఎస్ కే అసిఫ్ ఖాన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరియు పండ్లు పంపిణి కార్యక్రమంలో ఎమ్ …
Read More »Latest News
మదర్సా లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతమైన వెల్లూర్ గ్రామము నందు గల దరూల్ ఉలూహ్మసన తుల్ అబ్రార్ ట్రస్ట్ మదర్సా లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్. ఖలీఫాతుల్లా బాషా జాతీయ జండా వందనం చేసి మదర్సా విద్యార్థులు నూదేశించి మాట్లాడుతూ మన స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగం ,పరాక్రమం ఇంకా వారి నిబద్ధత …
Read More »జాయింట్ స్టాప్ కౌన్సిల్ ను ప్రక్షాళన చేయాలి…
-జి. ఎ.డి. ముఖ్యకార్యదర్శి కి వినుకొండ రాజారావు విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ వ్యవస్థ ను నాయకులు చులకన చేసి,ఒకపక్క హక్కులు హరించిపోతున్నా, స్వప్రయోజనాలే పరమావధిగా,ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పడాలనే ఆతృతలో ఉద్యోగుల హక్కులు కాలరాసి పోతున్న మౌనంగా ఉంటూ అప్పుడప్పుడు నాయకులు, బెదిరింపు ధోరణిని తో ప్రభుత్వం పై కేసులు నమోదు చేస్తాం అంటూ తొడలు కొడుతూ, మరొక పక్కన గగ్గోలు పెడుతుంటుంటారని, ఇది కేవలం స్వప్రయోజనాల కోసమేనని నిజానికి ఈ నాయకులు ఎప్పుడో ఉద్యోగుల హక్కులను పాతరేశారని, …
Read More »దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు జరుపుకోవడం భారతీయులుగా మన అదృష్టం… : వలిబోయిన గురునాధం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్, డాబా కోట్లు సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ 58వ డివిజన్ అధ్యక్షులు షేక్ మాబు వలి ఆధ్వర్యంలో సోమవారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వలిబోయిన గురునాధం ముఖ్య అతిథిగా విచ్చేసి జండా ఆవిష్కరణ చేసి దేశం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. వలిబోయిన గురునాధం మాట్లాడుతూ నేటితో …
Read More »ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఘనంగా76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మారుతీనగర్లోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 76వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు ఫెడరేషన్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి జాతీయ జండాని ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి75 సంవత్సరాలు పూర్తి అయి 76వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్రం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం …
Read More »స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ దక్కాలి… : గయాజుద్దీన్(ఐజా)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర ఉద్యమ ఫలాలు ప్రజలందరికీ దక్కాలని జనసేన నగర అధికార ప్రతినిధి మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా) అన్నారు. సోమవారం 46వ డివిజన్లోని లంబాడి పేట సాయిరాం సెంటర్ లో స్థానిక జనసేన నాయకులు మైనర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గయాజుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం స్థానిక మహిళలకి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గయాజుద్దీన్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే …
Read More »ప్రెస్ క్లబ్ నందు ఘనంగా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు
– స్వాతంత్ర సమరయోధుడు కమలాపురం.మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,కిర్తిశేషులు, సీతారామయ్య సతీమణి స్వాతంత్ర సమరయోధురాలు రాసువ పద్మాపతమ్మచే జాతీయ పతాకావిష్కరణ – మహనీయులు అడగజాడల్లో నడుద్దాం.. విశిష్ట అతిధులు ప్రొద్దుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 76 ప స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్ నందు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 4వ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి సౌజన్యంతో ప్రెస్ కమిటీ ఎడిటర్లు రమేష్ కాకర్ల, బసిరెడ్డి రమణా రెడ్డిల ఆధ్వర్యంలో …
Read More »తూర్పు నియోజకవర్గం లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయం మరియు బెంజ్ సర్కిల్ ఆటో సాండ్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని అవినాష్ అనంతరం అవినాష్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సుమారు 200 సంవత్సరాల నాటి బానిసత్వాన్ని విడిపించి మనకు స్వాతంత్రాన్ని అందించారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాల్లో మనందరినీ భాగం చేసినందుకు …
Read More »మూలపాడు సొసైటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ చైర్మన్ గా గవిర్నేని గాంధీ, డైరెక్టర్లుగా పిన్నిబోయిన గోపాలరావు, ధారవతు బేబిబాయిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ …
Read More »నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా 76వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు
-జాతీయ జెండాను ఆవిష్కరించిన మేయర్ -నగరపాలక సంస్థ జెండాను అవిష్కరించిన కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, ఆవుతు శ్రీశైలజా రెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, బొయి సత్యబాబు, పలువురు కార్పొరేటర్లతో కలిసి గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తదుపరి మేయర్ జాతీయ …
Read More »