Latest News

నిడదవోలు నియోజకవర్గం స్థాయి స్పందన కార్యక్రమం

-ఉదయం 10.30 నుంచి మ. 1.00 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం -యధాతధంగా కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్పందన -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోకవర్గం స్థాయి లో స్పందన కార్యక్రమం చేపట్టే దిశలో ఏప్రిల్ 25 సోమవారం నిడదవోలు లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం  ఒక ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా మన్నారు. ఆదిశలోనే …

Read More »

రుడా పరిథిలో జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మరియు రుడా వైస్ చైర్మన్ కె.దినేష్ కుమార్, I.A.S., రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా), రాజమహేంద్రవరం వారి అధ్యక్షతన శనివారం రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ నందు రుడా పరిథిలో జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో డెలిగేషన్ అఫ్ పవర్స్ జి.ఒ ఎమ్.ఎస్.నెం. 443, ఎమ్.ఎ. & యు.డి. తేది. …

Read More »

భూముల రీసర్వేపై హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియాలో సమన్వయ సమావేశం

-ఆంధ్రప్రదేశ్ జియో స్పేషియల్ డేటా సెంటర్, సర్వే సెటిల్మెంట్ కమీషనరేట్ అధికారుల హాజరు -సర్వే పనుల వేగవంతంపై చేపట్టవలసిన చర్యలు, ప్రత్యేక శిక్షణలపై లోతుగా చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్టును నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసే క్రమంలో సమన్వయంతో ముందడుగు వేయాలని ఆంధ్రప్రదేశ్ జియో స్పేషియల్ డేటా సెంటర్, రాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ శాఖ అధికారులు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉన్నత స్దాయి సమావేశంలో వీరు విభిన్న …

Read More »

చెప్పిన మాటకు కట్టుబడే వుండే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… : మంత్రి జోగి రమేష్

బంటుమిల్లి/క్షామక్షిపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తని, ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా నెరవేరుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం సాయంత్రం బంటుమిల్లి మండలం, పెదతుమ్మిడి గ్రామంలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పంపిణీ, గ్రామ/వార్డు వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో రూ.3.70 …

Read More »

స్వయం సహాయక సంఘాలకు పునర్జీవం కల్గించిన ముఖ్యమంత్రి… : మంత్రి  జోగి రమేష్

-ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రేరణ అందరికీ గర్వకారణం -ఫ్రంట్‌లైన్‌ వారియర్స్, వలంటీర్ల సేవలు అభినందనీయం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమది మహిళా పక్షపాత ప్రబుత్వమని, గత ప్రభుత్వం నిర్వాకం వల్ల మహిళా సంఘాలు డీ గ్రేడ్ కి పడిపోతే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీ గ్రేడ్ కి పడిపోయిన స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి  జగన్మోహనరెడ్డి పునర్జీవం కల్గించారని  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన గూడూరులోని సుమా కన్వెన్షన్ …

Read More »

గృహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయం నుండి మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పునకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి ఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో గృహా నిర్మాణ పనుల ప్రగతిపై శనివారం కలెక్టర్‌ ఎస్‌ ఢల్లీి రావు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ లో శనివారం దోమలు వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మలేరియా కంట్రోలింగ్ అధికారులు, జలవనరులు, జిల్లా, నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య శాఖ, శానిటేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీ రావు సమన్వయ సమావేశం ఏర్పాటు …

Read More »

సంక్షేమ పథకాలపై గోబెల్స్ ప్రచారం సిగ్గుచేటు

-పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అవుతుందా..? -సుందర హరిత విజయవాడ కార్యక్రమంలో ప్రతిపక్షంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందనడం ప్రతిపక్ష నేతల అవివేకానికి నిదర్శనమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పరిశుభ్రత వారోత్సవాలలో భాగంగా 33వ డివిజన్ సత్యనారాయణపురంలో నిర్వహించిన ‘సుందర హరిత విజయవాడ’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత నగర …

Read More »

బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సేవలు అభినందనీయం…

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. పేద బ్రాహ్మణ, అర్చకులను ఆదుకోవడంలో క్రెడిట్ సొసైటీ పాత్ర మరువరానిదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సొసైటీ ద్వారా అందించిన సేవలను ఈ సందర్భంగా …

Read More »

చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రికి లేఖ రాశారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-టీడీపీ హయాంలో మహిళలపై జరిగినన్ని అకృత్యాలు దేశంలో ఎక్కడా జరగలేదు -ఆడబిడ్డలపై పచ్చ గ్యాంగ్ జరిపిన అకృత్యాలకు, మహళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పై జరిగిన దాడికి క్షమాపణ కోరుతూ చంద్రబాబు బహిరంగ లేఖ రాయాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో మహిళలకు ఏపాటి రక్షణ కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. …

Read More »