విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమీషనర్ ఛాంబర్ నందు కమీషనర్ పి రంజిత్ భాషా I.A.S మంగళవారం Swachh survekshan -2022 గురించి నగర పాలక సంస్థ ప్రజా ఆరోగ్య శాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఫ్ హెల్త్ డాక్టర్ జి గీత భాయి , చీఫ్ ఇంజనీర్ యం ప్రభాకర్ రావు, సిటీ ప్లానర్ ప్రసాద్, A.D.H శ్రీనివాసులు తో ఉత్తమ ర్యాంకు సాధించుటకు తీసుకొనవలసిన ప్రణాళికను తయారు చేసి ఫీల్డ్ నందు సిధంగా ఉండవలసినదిగా ఆదేశములు జారీ చేశారు. ఇందు …
Read More »Latest News
పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 46వ డివిజనులోని మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ – వి కన్వెన్షన్ లో మంగళవారం అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యములో 200 మంది పేద ప్రజలకు నిత్యవసర సరుకులు (రేషన్ కిట్) పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భాములో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అక్షయ ఫౌండేషన్ వారు చాలా ప్రాంతాలలో పెట్టడం జరిగినది. ముఖ్యముగా 46వ డివిజన్ లో ప్రజలకు నిత్య అవసరాలు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో అక్షయ ఫౌండేషన్ వారు …
Read More »కొండప్రాంత మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో అత్యధికంగా ఉన్న కొండ ప్రాంతంలో నివసించే నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు, మంచినీటి సమస్య కు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వాటర్ ట్యాంక్ లు,పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్, క్రిస్తురాజుపురం కొండ ప్రాంతంలో స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్,స్టాండింగ్ కమిటీ …
Read More »సీఎంను కలిసిన ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన ఏపీ వైద్య విద్యార్థులు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం కలిశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో పడ్డ ఇబ్బందుల్ని సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా.. వారికి వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. …
Read More »భూమి నిర్వాసితులకు పరిహారం చెల్లించండి…
-గ్రేహాండ్స్ శిక్షణా కేంద్రం నిర్వాసితులకు నిధులు అందజేయండి… -ముఖ్యమంత్రికి మంత్రి అవంతి లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఆనందపురం మండలం చండక గ్రామ పరిధిలో ఇండో టిబేట్ బోర్డర్ పోలీసు (ఐటీబిపి) రాష్ట్ర ప్రధాన కార్యాలయం, డిఐజీ కార్యాలయ స్ధాపన నిమిత్తం కేటాయించిన 40 ఎకరాల భూమి నిర్వాసితులకు అవసరమైన నష్టపరిహారాన్ని తక్షణం చెల్లించాలని పర్యాటక శాఖ సాంస్కృతిక, యువజన సంక్షేమం క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ …
Read More »గన్నవరం గడ్డ వంశీమోహన్ అడ్డ…గన్నవరం నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామవరప్పాడులోని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో సంస్థ నిర్వాహకులు ఎస్.నూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.నూరుద్దీన్ మాట్లాడుతూ వల్లభనేని వంశీ పై వైసిపి కి సంబంధించిన కొంత మంది కోవర్టులు ఫిర్యాదు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న వల్లభనేని వంశీ పై ఫిర్యాదు తగునా అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీ కి రోజు రోజుకూ వస్తున్న …
Read More »స్పందన రీ ఓపెన్డ్ అర్జీలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలలోని రీ ఓపెన్డ్ ఆర్జీలపై జిల్లా కలెక్టర్ జె నివాస్ సమీక్ష నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, తాసిల్దారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కరించగలిగే అర్జీలను అతి తక్కువ సమయంలోనే పరిష్కరించి అర్జీదారునకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. తమకు సరైన పరిష్కారం లభించలేదనే ఫిర్యాదు మరల రాకూడదన్నారు. సోమవారం …
Read More »ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుభూతిగా ఉంటుంది… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్ద కాలంగా వేలాదిమంది ఆర్టీసీ ఉద్యోగులు అభద్రతా భావంతో ఉండేవారిని, ప్రభుత్వ ఉద్యోగిగా మారాలనే వారి చిరకాల వాంఛ ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారని, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుభూతిగా ఉంటుందని రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలలో తన శాఖలకు సంబంధించి క్వశ్చన్ అవర్ ఉండటంతో ఉదయం 7:30 గంటల సమయంలో మంత్రి పేర్ని నాని హడావిడిగా తాడేపల్లి …
Read More »భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, డబ్బు రికవరీ చేయాలి… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో పచారీ సరుకుల కాంట్రాక్టర్ చేసే అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, టెండర్ కి విరుద్ధంగా నాసిరకం కన్నా తక్కువగా నాలుగో రకం సరుకులు సరఫరా చేస్తున్న అధికారులు స్టోర్స్ ను ఎందుకు తనిఖీ చేయడం లేదని ,కాంట్రాక్టర్ పై అధికారులు ఎందుకంత ప్రేమని, …
Read More »స్పందన ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి…
-95 అర్జీల రాక.. -సబ్ కలెక్టర్ జి.ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ ఆర్జీదారులు సమర్పించిన వినతులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ స్పందన ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్సందనలో వివిధ సమస్యల పరిష్కారానికి 95 ఆర్జీలు అందాయని సబ్‌కలెక్టర్ తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ (సిసిఎల్‌ఏ) 53, …
Read More »