Breaking News

Latest News

మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర వస్తువులు, వంట నూనెలను పరిమితికి మించి స్టాక్ నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ నగరంలోని పలు దుకాణాల్లో సోమవారం పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని …

Read More »

కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలి: సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక కొత్త జీజీహెచ్ లో కొత్తగా నిర్మిస్తున్న క్యాజువాలిటీ వార్డు నిర్మాణ పనులను, క్యాజువాలిటీ , ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, వైద్యాధికారుల గదులను సోమవారం అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. కొత్త క్యాజువాలిటీ వార్డు నిర్మాణ పనులను వారంలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. , …

Read More »

జగనన్న భూ సర్వే పనులు వేగవంతం చేయండి : తహసీల్దార్లకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులను వేగవంతం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సర్వే పనులపై సోమవారం డివిజన్ లోని తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వివాదాలు లేని భూ రికార్డులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం …

Read More »

స్పందనకు హాజరు కానీ అధికారులకు షోకాజ్ నోటీసులు : ఆర్డీఓ రాజ్యలక్ష్మి హెచ్చరిక

-స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలొగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ ఆర్డీఓ రాజ్యలక్ష్మి సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ఎం. హరనాథ్ ను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ …

Read More »

విద్యుదీకరణతో సహా డబుల్‌ రైల్వే లైన్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే…

ఆరవల్లి-భీమవరం టౌన్‌-నరసాపూర్‌ మధ్య విద్యుదీకరణతో సహా డబుల్‌ రైల్వే లైన్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే దీనితో విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్‌-నర్సాపూర్‌ & గుడివాడ-మచిలీపట్నం మరియు భీమవరం టౌన్‌-ఆరవల్లి మధ్య 186 కిమీల మేర విద్యుదీకరణతో సహా డబుల్‌ రైల్వే లైన్‌ అనుసంధానం అందుబాటులోకి వచ్చింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే భీమవరం టౌన్‌-నర్సాపూర్‌ & భీమవరం టౌన్‌-ఆరవల్లి మధ్య 45 కిమీల మేర డబుల్‌ లైన్‌ మరియు ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ పనులను పూర్తి చేసి ప్రారంభించింది. ఈ సెక్షన్లలో …

Read More »

నవ జీవన్ బాల భవన్ లో హెల్త్ లిటరసీ ప్రాముఖ్యతపై ట్రైనింగ్ ప్రోగ్రాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ జీవన్ బాల భవన్ వారి ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ నెట్ ఈవెనింగ్ ట్యూషన్ టీచర్ కి హెల్త్ లిటరసీ ప్రాముఖ్యతపై ట్రైనింగ్ ప్రోగ్రాం నవ జీవన్ బాల భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవజీవన్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ రత్న కుమార్  టీచర్స్ ని ఉద్దేశించి ఆహారపు అలవాట్లు పరిశుభ్రత ఆరోగ్యంపై శ్రద్ధ అనారోగ్యానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. అలాగే రిసోర్స్ పర్సన్ క్లస్టర్ కోఆర్డినేటర్ బోడె ప్రసాద్ గారు …

Read More »

లఘు చిత్రాలకు ప్రోత్సాహం కోసమే పోటీ…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : లఘు చిత్రాలకు ఆదరణ ప్రోత్సాహం కోసమే ప్రపంచ స్థాయిలో పోటీ నిర్వహిస్తున్నట్లు “స్వరలయ”నిర్వాహకులు లక్కరాజు సాయిఅన్నారు . సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత 2సం॥తమ సంస్ద కోవిడ్ ఉథృతితో కార్యక్రమాలు చేపట్టలేక పోయామని ఈ సం॥రం లఘచిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో దేశ విదేశాల్లోని తెలుగు వారితో లఘ చిత్రాలఎంట్రీలను మార్చి31లోగా swaralayafilms@gmail.comపంపాలని ప్రకటించామని తెలిపారు. అలాగే మరిన్ని వివరాలకు 98494 21908లో సంప్రదించాలని విజేతలకు ఏప్రియల్ 17న తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రంలో ప్రముఖ సినీ దిగ్గజం తమ్మరెడ్డి …

Read More »

మొక్కల తో పర్యావరణాన్ని కాపాడదాం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి లో జీవకోటి మనుగడ సాగించాలంటె మాడో వంతు 33% అడవులు ఉండాలని కాని యూరప్ లో సాంస్క్రతిక పునరుజ్జీవంతో (Renaissance) వచ్చిన పారిశ్రామిక విప్లవంతో (Industrial Revolution) అడవుల విస్తీర్ణం బాగా తగ్గిందని తెనాలి DyvDMHO అన్నపూర్ణ తెలిపారు. సోమవారం మార్చి21 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఇది ఈలాగే కొనసాగితే దీనివలన రానున్న రోజులలో జీవకోటి మనగడే ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. దీనిన నివారించా లంటె మన మందరం ప్రాణవాయువు (O2)అందించె మొక్కలను నాటాలని అపుడే …

Read More »

స్పందన లో వొచ్చే ప్రతి ఫిర్యాదు స్వీకరించి, తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన లో వొచ్చే ప్రతి ఫిర్యాదు స్వీకరించి, తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదు లను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ ఈరోజు ప్రజల నుంచి మొత్తం పది ఫిర్యాదులు అందాయన్నారు. కొన్ని కార్యాలయాల్లో అధికారులు ఫిర్యాదులు స్వీకరించడం లేదని , స్వీకరించినా రసీదులు ఇవ్వడం లేదని …

Read More »

మీమీ మండలాలు అభివృద్ధి లో ఎంపిటిసిలు పనితీరు కీలకం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు హాజరై తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల అభివృద్ధికి సూచనలు, సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావచ్చునని ఎంపీపీ కాకర్ల నారాయుడు, డివిజన్ డెవలప్మెంట్ అధికారి పి. జగదాంబ పేర్కొన్నారు. మీమీ మండలాలు అభివృద్ధి లో ఎంపిటిసిలు పనితీరు కీలకం అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఎంపిపి సమావేశ మందిరంలో సోమవారం కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని ఎంపిటిసి ల శిక్షణ కార్యక్రమంలోఎంపిటిసి ల విధులు, బాధ్యత లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ …

Read More »