Latest News

మ్యాన్ అఫ్ ది మ్యాచ్ M.సాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జె పి ఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్‌ క్రిక్ ట్రిక్స్ అకాడమి వార్స్ స్ కార్తికా అకాడమి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్రిక్‌ ట్రిక్స్ అకాడమీ 174 రన్స్ చేసింది. హరిదుర్గ మణికంఠ .50 రన్స్ .N. రాజేష్ 42 రన్స్ చేసారు. కార్తికా అకాడమి బోలర్‌ B.షణ్ముఖ్ ‘ 4 .వికెట్స్ తీశాడు సెకండ్ బ్యాటింగ్ చేసిన కార్తీక అకాడమీ బ్యాట్స్మెన్ Y .శశాంక్. 32 రన్స్ చేసాడు. క్రిక్ ట్రిక్స్ అకాడమీ …

Read More »

నగరంలో మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించుటకు చర్యలు…

-4వ డివిజన్లో రూ. 20 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించిన మంత్రి పేర్ని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని, నగర మేయర్ మోక వెంకటేశ్వరమ్మ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం స్థానిక 4వ డివిజన్ సర్కార్ తోట ఎస్టేట్ రోడ్ లో వినాయకుడి గుడి వద్ద నుండి ఉల్లిపాలెం రోడ్డు వరకు 20 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు పనులు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

రు.1.18 కోట్లతోఎదురుమొండి గ్రామంలో పీహెచ్ సిని ప్రారంభించిన మంత్రి పేర్ని, ఎం ఎల్ ఏ సింహాద్రి

– త్వరలోనే ఎదురుమొండి దీవుల్లో అంబులెన్స్ ఏర్పాటుకు మంత్రి హామీ -యేసుపురంలో పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలి -మంత్రి పేర్ని హామీ -అసిస్ట్ సంస్థ ద్వారా విద్యార్థులకు సైకిళ్ళు, స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య నాని, సింహాద్రి రమేష్ బాబు శుక్రవారం నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామంలో రూ 1.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాలను ప్రారంభించారు. …

Read More »

నిర్మాణ సామాగ్రిని చేరువలో ఉంచుతాం… : MLA అన్నాబత్తుని శివకుమార్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ వ్యయం తగ్గించటానికి నిర్మాణమునకు అవసరమయ్యే సామాగ్రిని వారి గృహనిర్మాణాల సమీపంలో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నామని తెనాలి MLAఅన్నాబత్తుని శివకుమార్ అన్నారు, శుక్రవారం మథ్యాహ్నం తెనాలి మండలం పెదరావూరు గ్రామ సమీపంలోని జగనన్న కాలనీ లేఔట్ లో మొదటి ఫేజ్ లో జరుగుతున్న గృహనిర్మాణ పనులను చూసి అధికారులతో మాట్లాడుతూ నిర్మాణదారులకు అడ్వాన్స్ 15 వేలిమ్మని ఆదేశించారు, పనుల ప్రగతిని బట్టి 55, 50, 30 ,30,వేలు వెరసి 1.80 00లబ్దిదారుని ఖాతాకు …

Read More »

రైతును అడుగడగునా దగా చేస్తుంది…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మూడు సంవత్సరాలు నుంచి అడుగడుగునా దగా చేస్తుందని TDP పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు.అమర్తలూరు లో జరిపిన సమావేశంలోగిట్టుబాటు ధర ధాన్యం కొనుగోలు,విత్తనాలు సరఫరా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తి గా విఫలమైందనిఆరోపించారు. మొక్కజొన్న,పసుపు అరటి,కంద వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని థరల స్థిరీకరణకు కేటాయించిన నిథి ఏమైందని రైతులకు దగ్గర నిలవ ఉన్న థాన్యాన్ని కొనే నాథుడు లేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని …

Read More »

ఇంటిల్లాపాది చిన్న పెద్ద కలసి సంతోషంగా జరుపుకొనే పండుగ హోలీ, నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

-46వ డివిజన్ లంబాడిపేట హోలీ వేడుకలలో పాల్గొన్న నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోను పండుగ హోలీ, ఈ పండుగ వేళ భగవంతుని కరుణా కటాక్షలతో అందరు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. డివిజన్ పరిధిలోని లంబాడిపేట నందు లంబాడిలు, బంజారీలు ఎన్నో ఏళ్లుగా ఉంటూ అందరు కలసి ప్రతి ఏటా ఆనందంగా హోలీ నిర్వహించడం జరుగుతుందని, వారితో కలసి వేడుకలలో పాల్గొనుట సంతోషకరమని అన్నారు. …

Read More »

పి.ఆర్.సి లో ఉద్యోగుల కు రావలసిన మిగతా జీవో లను ఇప్పించడంలో చొరవ చూపాలి… : వినుకొండ రాజారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదకొండవ పి.ఆర్.సి లో ఉద్యోగులకు రావలసిన మిగతా జీవోలను ఇప్పించుట కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు సంక్షేమం సలహాదారులు యన్. చంద్రశేఖర్ రెడ్డి గారు చొరవ చూపాలని మిగతా జీవోల కోసం రాష్ట్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉండడానికి సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులు నియమించారని, కనుక ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం తమరు చొరవ చూపి పదకొండవ పి.ఆర్.సి లో ఉద్యోగులకు …

Read More »

విధులలో అలసత్వం ప్రదర్శిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-తాగునీటి ఫిర్యాదులపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్షేత్రస్థాయి పరిశీలన -స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తాగునీటి సమస్యలపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. 62, 64 డివిజన్ లలో శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సిబ్బంది కాలనీలలో పర్యటిస్తున్నది లేనిది స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బర్మాకాలనీలోని సి5 బ్లాక్ నందు తాగునీటి సమస్య 4 రోజులుగా నెలకొనడంపై ఆగ్రహం వ్యక్తం …

Read More »

కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుక్రవారం పరామర్శించారు. తొలుత ప్రజాశక్తి నగర్లో నివాసం ఉంటున్న సీనియర్ కార్యకర్త అక్కిశెట్టి నారాయణ నివాసానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలికి బలంగా గాయమై బాధపడుతున్న నారాయణకు ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అక్కిశెట్టి కుటుంబానికి వ్యక్తిగతంగా సాయం అందించడంతో పాటుగా.. అన్నివిధాలా అండగా ఉంటానని హామీనిచ్చారు. అనంతరం హృదయ …

Read More »

ప్రజల జీవితాలు సప్త వర్ణాల శోభితం కావాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‌రంగుల కేళీ హోలీ ఉత్సవాలను నగర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబురాలు అంబరాన్నంటేలా వేడుకలు చేసుకున్నారు. ఆట పాటలతో కేరింతలు కొట్టారు. వన్ టౌన్ లోని మాడపాటి క్లబ్ నందు రాజపురోహిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. …

Read More »