-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పెషల్ సిఎస్ డా.రజత్ భార్కవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా సరఫరా అయ్యే మధ్యం ఉత్పత్తులపై నిరాధారమైన ఆరోపణలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పెషల్ సి.ఎస్. డా.రజత్ భార్గవ్ తెలిపారు. మంగళవారం సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్లబిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ మద్య కాలంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏపి మధ్యంపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, …
Read More »Latest News
క్షయ వ్యాధి నివారణపై కృష్ణాజిల్లాలో విస్తృత ప్రచారం !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మానవాళికి ఎంతో ప్రమాదకరమైన క్షయ వ్యాధి నివారణ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తతో ఉండాలని, మార్చి 24 వ తేదీన ‘ వరల్డ్ టీబి డే ‘ సందర్భంగా ఆ వ్యాధిపై జిల్లావ్యాప్తంగా 21 టీ బి యూనిట్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా క్షయవ్యాధి నివారణాధికారిణి జి. జె నాగలక్ష్మి తెలిపారు. కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె అన్నారు. విజయవాడ వరల్డ్ విజన్, ఫాక్ట్ ప్రాజెక్ట్ …
Read More »శరవేగంగా భూ సర్వే…
-1324 గ్రామాలలో పూర్తైన డ్రోన్ సర్వే -337 గ్రామాలలో 13నెంబర్ నోటిఫికేషన్ -వివిధ దశలలో టెండర్ల ప్రక్రియ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సర్వే శరవేగంగా సాగుతోంది. మునుపెన్నడూ జరగని ప్రక్రియ నేపధ్యంలో బాలారిష్టాలు ఎదురవుతున్నప్పటికీ అధికారుల సమన్వయంతో ఈ ప్రాజెక్టు ముందుకు దూసుకు వెళుతోంది. సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఇతర ప్రవేటు ఏజెన్సీలను సైతం రంగంలోకి దింపటంతో పరిస్ధితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1324 రెవిన్యూ గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తి కాగా, 337 …
Read More »యువతలో క్రీడాస్ఫూర్తి నింపేందుకే సీఎం కప్ పోటీలు…
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా ఫుట్ బాల్ టోర్నీ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు జిల్లా స్థాయి సీఎం కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు, ఫుట్ బాల్ …
Read More »నిత్యం నగరాన్ని పరిశుబ్రముగా ఉంచుటకు అన్ని చర్యలు తీసుకోనవలసిందిగా ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమీషనర్ ఛాంబర్ నందు కమీషనర్ పి రంజిత్ భాషా I.A.S మంగళవారం Swachh survekshan -2022 గురించి నగర పాలక సంస్థ ప్రజా ఆరోగ్య శాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఫ్ హెల్త్ డాక్టర్ జి గీత భాయి , చీఫ్ ఇంజనీర్ యం ప్రభాకర్ రావు, సిటీ ప్లానర్ ప్రసాద్, A.D.H శ్రీనివాసులు తో ఉత్తమ ర్యాంకు సాధించుటకు తీసుకొనవలసిన ప్రణాళికను తయారు చేసి ఫీల్డ్ నందు సిధంగా ఉండవలసినదిగా ఆదేశములు జారీ చేశారు. ఇందు …
Read More »పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 46వ డివిజనులోని మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ – వి కన్వెన్షన్ లో మంగళవారం అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యములో 200 మంది పేద ప్రజలకు నిత్యవసర సరుకులు (రేషన్ కిట్) పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భాములో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అక్షయ ఫౌండేషన్ వారు చాలా ప్రాంతాలలో పెట్టడం జరిగినది. ముఖ్యముగా 46వ డివిజన్ లో ప్రజలకు నిత్య అవసరాలు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో అక్షయ ఫౌండేషన్ వారు …
Read More »కొండప్రాంత మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో అత్యధికంగా ఉన్న కొండ ప్రాంతంలో నివసించే నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు, మంచినీటి సమస్య కు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వాటర్ ట్యాంక్ లు,పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్, క్రిస్తురాజుపురం కొండ ప్రాంతంలో స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్,స్టాండింగ్ కమిటీ …
Read More »సీఎంను కలిసిన ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన ఏపీ వైద్య విద్యార్థులు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం కలిశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో పడ్డ ఇబ్బందుల్ని సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా.. వారికి వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. …
Read More »భూమి నిర్వాసితులకు పరిహారం చెల్లించండి…
-గ్రేహాండ్స్ శిక్షణా కేంద్రం నిర్వాసితులకు నిధులు అందజేయండి… -ముఖ్యమంత్రికి మంత్రి అవంతి లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఆనందపురం మండలం చండక గ్రామ పరిధిలో ఇండో టిబేట్ బోర్డర్ పోలీసు (ఐటీబిపి) రాష్ట్ర ప్రధాన కార్యాలయం, డిఐజీ కార్యాలయ స్ధాపన నిమిత్తం కేటాయించిన 40 ఎకరాల భూమి నిర్వాసితులకు అవసరమైన నష్టపరిహారాన్ని తక్షణం చెల్లించాలని పర్యాటక శాఖ సాంస్కృతిక, యువజన సంక్షేమం క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ …
Read More »గన్నవరం గడ్డ వంశీమోహన్ అడ్డ…గన్నవరం నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామవరప్పాడులోని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో సంస్థ నిర్వాహకులు ఎస్.నూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.నూరుద్దీన్ మాట్లాడుతూ వల్లభనేని వంశీ పై వైసిపి కి సంబంధించిన కొంత మంది కోవర్టులు ఫిర్యాదు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న వల్లభనేని వంశీ పై ఫిర్యాదు తగునా అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీ కి రోజు రోజుకూ వస్తున్న …
Read More »