Breaking News

Latest News

పరమశివుడు సర్వాంతర్యామి…

-రథోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లయకారుడు పరమశివుని ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అభిలషించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వన్ టౌన్ కెనాల్ రోడ్డులోని వరసిద్ధి వినాయక దేవస్థానం నందు రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాదర స్వాగతం పలికారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పరమశివుడు సర్వాంతర్యామి అని, …

Read More »

మార్చి-ఏప్రిల్ నెలలో 45 రోజులపాటు రైల్వే గేట్స్ 164 తాత్కాలికంగా మూసివెయ్యడం జరగనుంది… : వి.నాగేశ్వరరావు

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : కాల్దరి మరియు అంబేద్కర్ కాలనీ, శెట్టిపేట (రైల్వే గేట్ 164) గ్రామాల రహదారి మార్గంలో లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్లు 164 వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) పనుల కోసం మార్చి 5 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 18 సా.6.00 గంటల వరకు 45 రోజుల పాటు రైల్వే గేటు మూసి ఉంచడం జరుగుతున్నట్లు రైల్వే భద్రతా అధికారి వి. నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. అలాగే …

Read More »

మార్చి 21 నాటికి ఇంటి నిర్మాణాలు ప్రారంభించండి..

-లబ్ధిదారులకు అన్ని రకాలుగా సహకారిగా స్థానిక నాయకులు ఉంటారు -ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్దిదారుని కుటుంబానికి 10 వేలు అందించిన మంత్రి శ్రీరంగనాధ్ పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : స్వంత ఇల్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాల స్వంత ఇంటికల సాకారం దిశగా అడుగులు వేస్తుంటే , ఆ ప్రక్రియ కి విఘాతం కలిగించేలా కొందరు కుయుక్తులు పన్నుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. బుధవారం పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాల్లోని లే అవుట్ల ను …

Read More »

జిల్లా పరిషత్తు హైస్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి శ్రీరంగనాధ్ రాజు

పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం జరుగుతొందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. బుధవారం  చెరకువాడ గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూల్ ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, ప్రవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడం తో పాటు మౌలిక సదుపాయాల పైన ప్రత్యేక దృష్టి …

Read More »

రాష్ట్రస్థాయి సెపెక్ తక్రా పోటీలకు జిల్లా జట్ల ఎంపిక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణాజిల్లా సెపెక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జూనియర్ సబ్ జూనియర్ జట్లను బుధవారం ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి ఏం పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 7, 8 తేదీలలో ఉరవకొండ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా మాజీ డి ఎస్ డి ఓ బి సుధాకర్, జిల్లా కార్యదర్శి ఎం పవన్ కుమార్ …

Read More »

ఉక్రైన్ నుండి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థినీ విద్యార్థులు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్రైన్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ రోజు ప్రత్యేక విమానాలలో 28 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు మరియు ఇతరేతర సహాయసహకారాలు అందించారు. విద్యార్థులు తమ స్వస్థలాలు చేరుకునేలా ఏ.పీ భవన్ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు వచ్చిన వారి పేర్లు 1. …

Read More »

మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు చేయూత

–మండల స్థాయిలో బ్యాంకుల విస్తరించాలి –నైపుణ్యాభివృద్ధికి సహకార శిక్షణా సంస్థ ఏర్పాటు చేయాలి –నాబార్డు చైర్మన్‌ చింతాల గోవిందరాజులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు అధిక ప్రాధాన్యతని స్తుందని నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. సహకార రుణపరపతి పునవ్యవస్థీకరణపై ఆప్కాబ్, డీసీసీబీ చైర్‌పర్శన్లతో విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాబార్డు చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార రంగాభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా …

Read More »

జాతీయ చేనేత ప్రదర్శన, అమ్మకం 2022

-మార్చి 4 నుండి జాతీయ చేనేత ప్రదర్శన, అమ్మకం -19 రాష్ట్రాల నుండి వందలాది నేత కళాకారుల వస్త్ర శ్రేణి -ప్రత్యేక రాయితీలతో ఆప్కో విక్రయ కేంద్రం -చేనేత జౌళి శాఖ సంచాలకురాలు నాగరాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మార్చి 4వ తేదీ నుండి 18వ తేదీ వరకు విజయవాడ వేదికగా జాతీయ చేనేత ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మార్కెటింగ్ వ్యూహాలను …

Read More »

జక్కంపూడి టిడ్కో గృహాల పరిశీలన – బుణ సౌకర్యం వేగవంతము చేయాలి…

-కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ బుధవారం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో జక్కంపూడి గృహ నిర్మాణముల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బంది మరియు LDM, పి.ఓ టిడ్కో, రూరల్ తాసిల్దార్ లతో సమావేశం నిర్వహించి నిర్మాణ పూర్తి కాబడిన టిడ్కో PMEY హౌసింగ్ లోన్ క్రింద లబ్దిదారులకు …

Read More »

సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందలి డాగ్ ఆపరేషన్ యూనిట్ నందు వీధి కుక్కలకు ఆపరేషన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ వారి ఉత్తర్వుల మేరకు రేపు ది. 03.03.2022 తేదిన సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందలి డాగ్ ఆపరేషన్ యూనిట్ నందు వెటర్నరి అసిస్టెంట్ సర్జిన్ డా.రవిచంద్ పర్యవేక్షణలో వీధి కుక్కలకు ఆపరేషన్ ప్రక్రయ ప్రారంభిస్తున్నట్లు నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. నగర పరిధిలోని అన్ని వీధికుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఆపరేషన్ అయిన తదుపరి యాంటి రైబైస్ వ్యాక్షిన్ …

Read More »