Breaking News

రాష్ట్రస్థాయి సెపెక్ తక్రా పోటీలకు జిల్లా జట్ల ఎంపిక…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణాజిల్లా సెపెక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జూనియర్ సబ్ జూనియర్ జట్లను బుధవారం ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి ఏం పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 7, 8 తేదీలలో ఉరవకొండ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా మాజీ డి ఎస్ డి ఓ బి సుధాకర్, జిల్లా కార్యదర్శి ఎం పవన్ కుమార్ వ్యవహరించారన్నారు.
సబ్ జూనియర్ బాలుర జట్టు : ఎస్కే. హనీఫ్ ఎస్కే. రెహన్, సిహెచ్ .కోటేశ్వరరావు, డి. ఆకాష్, శ్రావణ్ కుమార్
బాలికల జట్టు: ఎల్. సంధ్యారాణి, వి.లక్ష్య టి.భవాని, టి.మౌలిక,వి.సంధ్య.
జూనియర్ బాలుర జట్టు : ఎస్. ప్రదీప్ కుమార్, ఎం. చైతన్య, వి.చైతన్య, కే.షణ్ముఖ్, కే.వంశీ.
బాలికల జట్టు : సిహెచ్.అంజలి, ఎస్.ప్రియాంక, వి.స్మైలీ, వై. లిల్లీ గ్రేస్, యమ్. దివ్యశ్వరీ.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *