విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సెలవు దినాలలో విద్యాశాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యా సంస్థలు స్పెషల్ క్లాస్ లను (ప్రత్యేక తరగతులు) నడిపితే అడ్డుకుంటామని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (యన్.యస్.యు.ఐ.) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వ సెలవు దినాలలో విద్యాశాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నగరంలోని పలు విద్యా సంస్థలు ప్రత్యేక తరగతులను నడుపుచున్నాయనీ, వాటిని …
Read More »Latest News
షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ ఈ కార్యక్రమంలో జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు ( శ్రీ స్వామివారు సర్పరూపంతో కూడిన జ్వల లింగ స్వరూపం ).
Read More »జగనన్న పాల వెల్లువ పధకము శిక్షణ కార్యక్రమం…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నంలో జగనన్న పాల వెల్లువ పధకమునకు సంభందించి ఏ యంసియూ పరికరాల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. జగనన్న పాల వెల్లువ పధకము లో భాగంగా ఆటోమాటిక్ మిల్క్ కలెక్షన్ పరికరము గురించి కార్యదర్సి, చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సచివాలయముల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లకు డిజిటల్ అసిస్టెంట్ లకు శిక్షణా కార్యక్రమము జరిగినది. ఈ సందర్భంగా జగనన్న పాలవెల్లువ కింద అందే …
Read More »ప్రసాదంపాడు గుంటతిప్ప డ్రైయిన్ పై చేపట్టిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి…. : జిల్లా కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్ మరియు అధికారులతో కలసి జాతీయ రహదారి నందలి ప్రసాదం పాడు వద్ద గుంటతిప్ప డ్రైన్ పరిశీలన. జిల్లా కలెక్టర్ జె. నివాస్ శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ మరియు ఉన్నతాధికారులతో గుంట తిప్ప డ్రైన్ ద్వారా దుర్వాసన వేదజెల్ల కుండా జరుగుతున్న పనుల యొక్క పురోగతిని పర్యవేక్షించి పలు ఆదేశాలు ఇచ్చారు. డ్రైన్ నుండి వచ్చు దుర్వాసన అరికట్టుటకై GI రేకు …
Read More »మొదటి విడతలో మంజూరైన గృహనిర్మాణ లబ్దిదారులు వేగవంతంగా ఇళ్లనిర్మాణాలు పూర్తిచేయాలి…
-గృహనిర్మాణాలు వేగవంతం చేసేలా అధికారులు లబ్దిదారుల్లో అవగాహన కల్పించాలి.. -ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో మొదటి విడతలో మంజూరైన లబ్దిదారులు గృహానిర్మాణాలకు ప్రారంభించకపోతే అర్హులై వుండి నిర్మాణాలు చేపట్టే వారికి కేటాయిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో శనివారం గ్రామవాలంటీర్లు, సచివాలయ ఇంజినీరింగ్ సహాయకులు, హౌసింగ్ అధికారులతో గృహానిర్మాణాల పురోగతిని ఎమ్మెల్యే డిఎన్ఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన …
Read More »మహిళా పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం ఎంతో దోహదపడుతుంది…
-జగనన్న పాలవెల్లువ పధకం కింద జిల్లాలో 303 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది.. -జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) కె. మాధవీలత పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళాపాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం ఎంతో దోహదపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) కె. మాధవీలత అన్నారు. జగనన్న పాలవెల్లువ పధకం లో భాగంగా స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం గ్రామ డైరీ సంఘ కార్యదర్సులు, ప్రమోటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాధవిలత పాల్గొన్నారు. ఈ …
Read More »కరోనా సమయంలో జర్నలిస్టుల సేవలు అమోఘం…
-సీపీ కాంతిరాణా టాటా -అక్షయపాత్ర సహకారంతో పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విపత్కర సమయంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమాజాన్ని చైతన్యవంతులను చేసేందుకు జర్నలిస్టులు అందించిన సేవలు అమోఘమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా అన్నారు. అక్షయ పాత్ర ఆర్థిక సహకారంతో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్ ఆధ్వర్యాన శనివారం జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ కాంత్రిరాణా టాటా ముఖ్య …
Read More »సంక్షేమం కోసం ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేం ద్రాలు, రైతు సలహా మండళ్ళు…
తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రైతుల, మహిళల, పేద, నిరుపేద ప్రజల పక్షాన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, చెరుకువాడ శ్రీరంగనాధరాజు మంత్రి తెలిపారు. సంక్షేమం కోసం ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేం ద్రాలు, రైతు సలహా మండళ్ళు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక భరోసా ను కల్పించడం జరు గుతోందన్నారు. శనివారం తణుకు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల …
Read More »వీర సైనికుడు సాయి తేజ అందించిన సేవలు మరువలేనివి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వీర సైనికుడు సాయి తేజ అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని చెప్పారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అన్నారు. శనివారం పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం .హరినారాయణన్ ల తో కలసి కురబలకోట మండలం రేగడపల్లి లో సాయి తేజ కుటుంబ సభ్యులను …
Read More »గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహాకవి భారతి 139 వ జయంతి వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాకవి భారతి ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, సమాజం లో జరుగుతున్న అణగారిన వర్గాల శ్రేయస్సును ఆకాక్షించి, బలహీన వర్గాలు/పీడిత వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసారని, మహిళ తన అభివృద్ధిని దిన దినాభివృద్ధికి కృషి చేసేలా ఆయన రచనలు మేల్కొల్పాయ ని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు/అధ్యక్షులు అయిన గాంధీ నాగరాజన్ అన్నారు. భవానిపురంలో గల నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహాకవి భారతి 139 వ జయంతిని పురస్కరించుకుని శనివారం గాంధీ …
Read More »