Breaking News

షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ ఈ కార్యక్రమంలో జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు ( శ్రీ స్వామివారు సర్పరూపంతో కూడిన జ్వల లింగ స్వరూపం ).

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *