Latest News

అంబేద్కర్ ఆశయాల సాధన సీఎం జగన్ తోనే సాధ్యం…

-ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ వర్థంతి కార్యక్రమం -మల్లాది విష్ణు  చేతుల మీదుగా చిన్నారులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీఆర్‌ అంబేద్కర్ ర‌చించిన రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పాల‌న సాగిస్తున్నార‌ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన చిత్రపటానికి  శాసనసభ్యులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళ నాయకురాలు మేడేపల్లి ఝాన్సీ రాణి …

Read More »

అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం బీఆర్ అంబేద్కర్…

-అంబేద్కర్‌ ఆశయ సాధకుడు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి  -బాబా సాహెబ్ స్ఫూర్తిగా సమాజ సేవకు అంకితమవ్వాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయులు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అని.. ఆయన స్ఫూర్తిగా ప్రతిఒక్కరూ సమాజ సేవకు అంకితమవ్వాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఉన్న విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తో …

Read More »

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్…

-బాబా సాహెబ్ జీవితం తరతరాలకు ఆదర్శం -ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డిల చేతుల మీదుగా బి.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్‌.అంబేద్కర్ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని కరెంట్ ఆఫీస్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి తో కలిసి శాసనసభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …

Read More »

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం… : డిటిసి యం పురేంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషిచేసిన మహనీయుడు, సంఘ సంస్కర్త డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ కు మరణాంతరం 1990 లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను ప్రకటించిందని, చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన మహనీయుడని డా. బి ఆర్ అంబేద్కర్ ను డీటీసీ ఎం పురేంద్ర కొనియాడారు. డా. బి ఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడుతూ స్థానిక డీటీసీ కార్యాలయంలో సోమవారం రవాణాశాఖ ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన …

Read More »

అంబేద్కర్ దేశంలో కుల, మత, ప్రాంత, భాష అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించిన మహోన్నతమైన టువంటి వ్యక్తి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ నివాళులర్పించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అంబేద్కర్  దేశంలో కుల, మత, ప్రాంత, భాష అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించారాని, అంబేద్కర్ గారు పేద ధనిక తేడా లేకుండా అందరికీ హక్కులు ఒకే లాగా వర్తించేలాగా రాజ్యాంగం రూపొందించిన మహోన్నతమైన టువంటి వ్యక్తి …

Read More »

అట్టడుగు వర్గాల అభ్యున్నతికై శ్రమించిన అంబేద్కర్…

-ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయిడని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహన రావు కొనియాడారు. బాబా సాహేబ్ వర్థంతి సందర్భంగా విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ అంబెడ్కర్ గొప్పదనం అజరామరమని, న్యాయవాది, ఆర్థిక వేత్త, …

Read More »

భావితరాలకు స్ఫూర్తిదాయకం అంబేద్కర్ జీవితం…

-మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావి తరాలకు అంబేద్కర్ జీవితం ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి వారి కళాక్షేతం వద్దన గల అంబేద్కర్ విగ్రహనికి మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణు తదితరులతో కలసి మేయర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత దేశానికి అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి …

Read More »

డా.బి.ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు/అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ ఘన నివాళులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత, సమసమాజ స్వాప్నికుడు, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 65 వ వర్ధంతి సందర్భంగా సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు/అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ మాట్లాడుతూ భారతదేశ సమగ్ర భౌగోళిక సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకొని బడుగుబలహీన వర్గాలకు సమ న్యాయం జరిగేలా రాజ్యాంగ రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, నీకోసం జీవీస్తే నీలోనే నిలిచిపోతావు, …

Read More »

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నేటి పాలకులు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమo…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ గారు బాబా సాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమం నిధులను సైతం పక్కదోవ పట్టిస్తున్నారని ,ఆయన …

Read More »

కోవిడ్ వార్డును పరిశీలించిన కలెక్టర్ జె. నివాస్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును కూడా కలెక్టర్ బెడ్లను ఏర్పాటైన సౌకర్యాలను టాయిలెట్లను సైతం పరిశీలన చేశారు. గాలి వెలుతురు ప్రసరించే విధంగా వెంటిలేటర్లు సరిగా లేవని వాటిని మార్చాలని అలాగే వాష్ బేసిన్, మిర్రర్ వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. రోగులకు సంబంధించిన బెడ్లను దుప్పట్లు, …

Read More »