విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద, బడుగు బలహీన వర్గ ప్రజలకు అండగా ఉండాలనే ఉదేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ పథకములను ప్రవేశ పెట్టి విజయవంతముగా అమలు చేస్తున్నారని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ & ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.జె.అరుణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకముల యొక్క పురోగతిపై మంగళవారం తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం నందు ప్రాజెక్ట్ అధికారి డా.జె.అరుణ సి.డి.ఓ లు, సి.ఓ లు, సోషల్ వర్కర్స్ మరియు …
Read More »Latest News
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా,బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ పాలన సాగిస్తోంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 5 వ డివిజన్ సున్నంబట్టీల సెంటర్ ప్రాంతంలో పర్యటించిన అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి వారి సమస్యలను, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్గదర్శనం లో …
Read More »నీతి, నిజాయితీ…నిబద్దత కు మారు పేరు ఉదయలక్ష్మి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వృతి ఏది అయినా కావచ్చు, ఆర్ధిక పరిస్థితులు ఎలాగైన ఉండవచ్చు, అయితే నేమి తను నమ్ముకొన్న సిద్ధాంతం .. అన్నిటికి మించి నీతి, నిజాయితి జీవితాంతం నిలుస్తుంది…గుర్తింపు కుడా లభిస్తుంది దీనికి బి. ఉదయలక్ష్మి తార్కారణం.. భర్త వో పోలీస్ అధికారి అయినా ఏనాడు కుడా కించిత్తు గర్వం లేదుకదా .. తన ముందున్న కర్తవ్యాన్ని తోటి అధికార యంత్రాంగం ద్వారా నడిపించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పనిచేసి రిటైర్డ్ అయిన బి. ఉదయలక్ష్మి ని రాష్ట్ర …
Read More »కోర్టు ధిక్కార కేసులపై తక్షణం స్పందించండి… : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పరంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై కోర్టుల నుండి జారీ అయ్యే ధిక్కార కేసులు(కంటెంప్టు ఆఫ్ కోర్టు)పై ఆయా శాఖల అధికారులు సకాలంలో స్పందించి వకాలత్ లు ఫైల్ చేయడం,అఫీళ్ళకు వెళ్లడం వంటి చర్యలను యుద్ద ప్రాతిపదిక చేపట్టి ప్రభుత్వం వాదనన కోర్టులు దృష్టికి తీసుకువెళ్ళాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం కాన్పరెన్సు హాల్లో వివిధ శాఖల కార్యదర్శులతో ఆయన కంటెంప్టు …
Read More »రాష్టస్థాయి నుండి గ్రామస్థాయి వరకూ స్పందన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి…
-స్పందన ఫిర్యాదుల స్వీకరణపై గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి… -ఫిర్యాదులను హేతుబద్ధంగా నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి… -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కారం స్పందన కింద ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు,అర్జీలను రాష్ట్ర స్థాయి నుండి మండల గ్రామ స్థాయి వరకూ సకాలంలో పరిష్కారం అయ్యేలా సంబంధిత శాఖల కార్యదర్శులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు …
Read More »వైఎస్సార్ జగనన్న స్మార్ట్ కాలనీలకు స్థలం సిద్ధం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ప్లాట్లు ఇచ్చేలా ‘ వైస్సార్ జగనన్న స్మార్ట్ సిటీ’లను ప్రభుత్వం పెద్ద ఎత్తున తీర్చిదిద్దనుందని అందుకుగాను భూసేకరణకు కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ పురపాలక శాఖ పరిధిలో పరిశీలించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత, మచిలీపట్నం ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి, మచిలీపట్నం తాసిల్దార్ సునీల్ బాబుతో …
Read More »చింతా గిరి ప్రజా హృదయాలలో చిరస్మరణీయుడు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మీరెంతో అమితంగా అభిమానించి ఓట్లేసి గెలిపించిన దివంగత కార్పొరేటర్ స్థలాల పంపిణీ ద్వారా చింతా గిరి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడయ్యారని ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే సమయానికి గిరి మన మధ్య బౌతికంగా లేకపోవడం ఎంతో బాధాకరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 32 వ డివిజన్ లో …
Read More »జగనన్న కాలనీల లే అవుట్లలో మెరక పనులు వేగవంతం చేయాలి… : జెసి మాధవీలత
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ రెవిన్యూ డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ ఎస్.ఎన్. అజయ్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో బందరు, గుడివాడ డివిజన్లకు సంబంధించి తహసిల్దార్లు, ఎంపిడివోలు, ఉపాధిహామి మండలాధికారులతో ఇళ్ల స్థలాల లే అవుట్ల అభివృద్ధి, మెరక చేయడం తదితర అంశాలపై సంబంధించి మండలవారీ సమీక్షించారు. 2 జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ ఆయా మండలాల్లో మండలవారీ మొత్తం లే అవుట్లు, మెరక చేసిన లే అవుట్లు, గృహనిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేసిన …
Read More »ఈవీఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించిన కలెక్టర్ జె.నివాస్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ పోమవారం కలెక్టరేట్ ఆవరణలో గల ఈవిఎం గొడౌన్ సందర్శించి ఇవిఎంలు భద్రపర్చిన గోడౌన్ల యొక్క లాక్స్, సీళ్లు పరిశీలించారు. గొడౌన్ వద్ద సెక్యూరిటీ చెక్ పరిశీలించారు. సెక్యూరిటీ గార్డుల రూము వర్షాలకు లీకేజ్ అవుతుందని పోలీసు సిబ్బంది. చెప్పగా వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే గొడౌన్ కలెక్టర్ పరిశీలించి , 2 గొడౌన్లను అనుసందానిస్తు వర్షం పడకుండా నిర్మించిన రూఫ్ పరిశీలించారు. రెండు గొడౌన్ల మధ్య రెండవ వైపు ఉన్న …
Read More »కలెక్టరేట్లో పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలని ఇక పై పెండింగ్ ఉండరాదు : కలెక్టర్ జె.నివాస్
-సిబ్బంది అందరు సమయపాలన పాటించాలి -కలెక్టర్ ప్రాధాన్యతలు అర్థం చేసుకుని పని చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం కలెక్టరేట్‌లో తమ ఛాంబర్ లో కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి వివిధ సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్ గురించి సెక్షన్ల వారీగా ఆరా తీశారు. ఆ ఆర్టిఐ సెక్షన్ లో ప్రతి ఒక కేసు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ధృవీకరణ అధికారులచే ఆలస్యం కాకుండా నివేదికలు పంపాలన్నారు. ల్యాండ్ ఎలినేషన్ అంశంపై పెండింగ్ ఫైల్స్ జాబితా …
Read More »