Breaking News

Latest News

పెడనలో డాక్టర్ వై.యస్.ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పెడన శాసనసభ్యులు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత బుధవారం పలు శాఖల అధికారులతో సమీక్షించారు. పెడన మార్కెట్ యార్డ్ లో జులై 8 వ తేదీ (గురువారం ) జరగనున్న మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని, రైతు దినోత్సవం పెడన మార్కెట్ యార్డులో ప్రారబోత్సవానికి సిద్ధం కానున్న డాక్టర్ …

Read More »

జిల్లా జడ్జిను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ జె. నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి వై .లక్ష్మణరావును జిల్లా కలెక్టర్ జె.నివాస్ మర్యాదపూర్వకంగా ప్రధాన జిల్లా న్యాయస్థానంలో కలుసుకున్నారు. కృష్ణాజిల్లాకు నూతన జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం మధ్యాహ్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆయన ఛాంబర్ లో కలుసుకుని పుష్పగుచ్ఛాన్ని అందించారు.

Read More »

జిల్లావాసుల సుదీర్ఘ కాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి తూర్పు కృష్ణాజిల్లా వాసుల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రజలందరి తరుపున తానూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నం కరగ్రహారం రోడ్డులో వ్యవసాయ పరిశోధన క్షేత్రం వద్ద 62 ఎకరాలలో నిర్మిస్తున్న వైస్సార్ జగనన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రి భవన సముదాయంలో ఇన్ …

Read More »

రూ. 80 లక్షలతో వైఎస్సార్ అర్భన్ హెల్త్ క్లినిక్ భవనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైసీపీ నాయకులు…

-దుక్కుపాటి శశిభూషణ్, స్థానిక నాయకులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణ ప్రజలకు వారు నివసించే ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే దిశగా వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోనికి తెస్తున్నట్లు రాష్ట్రస్థాయి వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. బుధవారం స్థానిక స్లాటర్ పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ. 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వైఎస్సార్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి భూమి పూజ చేసి …

Read More »

కాపునేస్తం దరఖాస్తుకు రెండు రోజులు గ‌డువు పోడిగింపు…

-న‌గర పాలక సంస్థ అదనపు క‌మిష‌న‌ర్ (జనరల్) డా.జె.అరుణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని లోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం వైఎస్ఆర్ కాపునేస్తం పథకం అమ‌లు చేస్తోంద‌ని, కాపునేస్తం పథకం దరఖాస్తు గ‌డువును ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు పొడిగించిన్న‌ట్లు న‌గర పాలక సంస్థ అదనపు క‌మిష‌న‌ర్ (జనరల్) డా.జె.అరుణ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కాపునేస్తం అర్హ‌లైన వారు అన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు సమర్పించడాన్ని మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలిపారు. అన్ని వార్డ్ సంక్షేమ …

Read More »

కాలువ గట్లను సుందరీకరిస్తాం… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలవగట్లు మరియు పార్క్ లలో పచ్చదనo పెంపొందించి సుందరంగా ఆకర్షనియంగా తీర్చిదిద్దాలని న‌గర పాలక సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి గురునానక్ నగర్ కనకదుర్గ గేజిటెడ్ ఆఫీసర్ కాలనీ పార్క్, జాతీయ రహదారి కనకదుర్గమ్మ వారధి ప్రాంతములోని ధర్మచక్ర పార్క్ మరియు అదే ప్రాంతములోని కాలవగట్ల ప్రాంతాలను ప‌రిశీలించారు. ఆయా పార్క్ లలో చేపట్టిన గ్రీనరి మరియు ఇంజనీరింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకొని అధికారుల‌కు పలు …

Read More »

అక్రెడిటేషన్ జారీలో అందరికీ న్యాయం!

-ప్రింటింగ్ ప్రెస్ కు జీఎస్టీ ఉంటే చాలు -వెటరన్ అక్రిడేషన్స్ పెంచుతాం -హెల్త్ కార్డులు, భీమా పథకం అమలులోకి తెస్తాం -ఇంటి స్థలాల కేటాయింపు కు చర్యలు -రూ 5 లక్షల అంశం తన పరిధిలో లేదు -ఏ.పి.యు.డబ్ల్యు.జే. కి కమిషనర్ హామీ -ఆర్థిక సాయం కోసం ఉద్యమం… ఐ. వి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పనిచేసే జర్నలిస్టులు అందరికీ తప్పనిసరిగా అక్రెడిటేషన్ ఇస్తామని, ఈ విషయంలో అందరికీ న్యాయం చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి …

Read More »

ఆశ్రమంలో ఆయుర్వేద కరోనా మందు పంపిణీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సెకండ్ వేవ్ విపత్కర ఆపద సమయంలో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో  శ్రీ శ్రీ అహోబిల జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలోమంగళగిరి తాడేపల్లి నగరపాలక పరిధి లోని సీతానగరం లో మంగ‌ళ‌వారం ఆయుర్వేద వైద్యులు శ్రీమాన్ డాక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో వారు తయారు చేసినటువంటి ఆయుర్వేద  కరోనా మందును ఆశ్రమంలో విధులు నిర్వహిస్తున్న టువంటి సిబ్బందికి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు అందించారు.

Read More »

ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు…

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు సూచించారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యుల సమావేశంలో సోమినాయుడు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం నుంచి బంగారు బోనం సమర్పణకు వచ్చే భాగ్యనగర్ …

Read More »

అర్గానిక్ నూలు, సహజసిద్ధమైన రంగులతో ఆప్కో వస్త్రాలు…

-వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా సంస్ధ ఛైర్మన్ చిల్లపల్లి -నూతన డిజైన్ల విషయంలో జిల్లాకు 100 మందికి ప్రత్యేక శిక్షణ -సంఘాల నుండి రూ.15 కోట్ల విలువైన వస్త్రాల కోనుగోలు -ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ -నూతనంగా ఆప్కో షోరూమ్ లు, ఆధునీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రసాయన రహిత ప్రత్తి ద్వారా తయారైన నూలు, సహజ సిధ్దమైన రంగులతో ఆధునిక వస్ర్త ఉత్పత్తులను వినియోగ దారులకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహన రావు తెలిపారు. ఇందుకోసం …

Read More »