అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా సెకండ్ వేవ్ విపత్కర ఆపద సమయంలో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో శ్రీ శ్రీ అహోబిల జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలోమంగళగిరి తాడేపల్లి నగరపాలక పరిధి లోని సీతానగరం లో మంగళవారం ఆయుర్వేద వైద్యులు శ్రీమాన్ డాక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో వారు తయారు చేసినటువంటి ఆయుర్వేద కరోనా మందును ఆశ్రమంలో విధులు నిర్వహిస్తున్న టువంటి సిబ్బందికి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు అందించారు.
Tags AMARAVARTHI
Check Also
భారతీయ సంస్కృతిలో హస్త కళలు ఒక భాగం
-కులవృత్తుల నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫారం కి తీసుకురావడం జరిగింది -వార్ధా, మహారాష్ట్ర స్వాలంబి గ్రౌండ్ నందు నిర్వహించిన …